మెలమెల్లగా చిగురించెనే
నా మనసులో ఓ కోరికా
మరు మల్లెల వికసించెనే
ఎద లోతులో ఈ కలయికా
పెదవంచులు ధాటి మౌనమే
దిగి వచ్చెను రేయిలా
పొగమంచును నీటి కిరణమే
తెచ్చెను హాయిలా
నిలువెల్లా నిండిపోయెనే
నువ్వే నేనులా
ఐ లవ్ యు సో
ఐ లవ్ యు సో
ఐ లవ్ యు సో
ఐ లవ్ యు సో
మెలమెల్లగా చిగురించెనే
నా మనసులో ఓ కోరికా
అనుకోని తీరమైన
నిను నేను చేరేనా
చిరుగాలి తాకుతున్న చిగురాకుల
నను చూసి ఇలా
నాకూడా కొత్తగా ఉంది కదా
కల కాదు కదా
నీ వెంట ఉన్నదీ నేనేగ
ఐ లవ్ యు సో
ఐ లవ్ యు సో
ఐ లవ్ యు సో
ఐ లవ్ యు సో
మెలమెల్లగా చిగురించెనే
నా మనసులో ఓ కోరికా
మేరుపల్లె చేరువైతే
చినుకల్లే మారన
నీలోన నేను కరిగి పులకించనా
నీ కోసం ఇలా
కదిలేటి నిమిషమునపేస్తా
నీ తోడు ఆలా
సాగేటి కాలమే నేనవుతా
ఐ లవ్ యు సో
ఐ లవ్ యు సో
ఐ లవ్ యు సో
ఐ లవ్ యు సా
మెలమెల్లగా చిగురించెనే
నా మనసులో ఓ కోరికా
Melamellaga chigurinchene
Na manasulo O korikaaa
Maru mallela vikasinchene
Yedha lothulo ee kalayikaa
Pedhavanculu dhati mauname
Dhigi vacchenu reyila
Pogamanchunu neeti kiraname
Thecchenu haayilaa
Niluvella nindipoyene
Nuvve nenulaa
I love you so
I love you so
I love you so
I love you soo
Melamellaga chigurinchene
Na manasulo O korikaaa
Anukoni theeramaina
Ninu nenu cheranaa
Chirugaali thakutunna chigurakula
Nanu chusi ila
nakuda kotthaga undhi kada
Kala kadu kada
Nee venta unnadhi nene ga
I love you so
I love you so
I love you so
I love you soo
Melamellaga chigurinchene
Na manasulo O korikaaa
Merupalle cheruvaithe
Chinukalle maarana
Neelo na nenu kharigi pulakinchana
Nee kosam ila
Kadhileti nimishamunapestha
Nee thodu ala
sageti kalame nenavutha
I love you so
I love you so
I love you so
I love you soo
Melamellaga chigurinchene
Na manasulo O korikaaa