• Song:  Mass Mogudu
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Mano,Ramya Behara

Whatsapp

యాంది రెడ్డి యాంది రెడ్డి యాడ చూడు నీదే జోరు తొడలు గొట్టి హడలగొట్టి మొగతాంది నీదే పేరు యాడనుంచి తన్నుకొస్తదో తాటతీసే నీలో ఊపు ఎంత పొడుగు పోటుగాడు రానె లేడు నీ దరిదాపు పుటకతోనే మన్లో ఉన్నయ్ నాన్నగారి జీన్సో జీన్సు సేమ్ టు సేము ఆ కటౌటే మనకు రెఫెరెన్సు నీ దున్నుడు దూకుడు ముట్టడి చేస్తాందే నీ లాగుడు ఊగుడు నను అట్టుడికిస్తాందే మాసు మొగుడొచ్చాడే మామ్మాసు మొగుడొచ్చాడే ఏ కొకరైక గ్యాపు చూసి గిల గిల గిచ్చాడే ఎయ్ మాసు మొగుడొచ్చాడే మామ్మాసు మొగుడొచ్చాడే అరె మూతిముద్దుల్ కానుకిచ్చి మీసం గుచ్చాడే హెయ్ హెయ్ హెయ్ ఆహా హెయ్ హెయ్ హెయ్ హెయ్ అరర రరరె యాంది రెడ్డి యాంది రెడ్డి యాడ చూడు నీదే జోరు తొడలు గొట్టి హడలగొట్టి మొగతాంది నీదే పేరు ఏయ్ రంగురంగుల రెక్కల గుర్రంలా చెంగు చెంగునొస్తివే ఓ పిల్లా నీ మల్లెపూల కల్లెమిచ్చి నాకిల్లా మంచి చెడ్డ చూసుకో మరదల్లా యా సీమ కత్తి సూపుతో సిగ్గులన్ని దోస్తివే సిలుపు లుంగి సుట్టుకున్న సింగంలా నా కట్టుబొట్టుతో సహా పుట్టు మచ్చకు భలే పులకరింతలొచ్చే నీ దయ వల్లా హే కులుకు చూస్తే కులూమనాలి పట్ట పగలే పొగలు సెగలు పూల రెక్కలు పులకించందే తీరదే గుబులు నీ మాటకి ధాటికి బుగ్గలు కితకితలే నా ఆటకి పోటెక్కవా రాత్తిరి రసికతలే ఏ ఏ మాసు మొగుడొచ్చాడే మ మాసు మొగుడొచ్చాడే ఏ కొకరైక గ్యాపు చూసి గిల గిల గిచ్చాడే ఏయ్ మాసు మొగుడొచ్చాడే మ మాసు మొగుడొచ్చాడే అరె మూతి ముద్దుల్ కానుకిచ్చి మీసం గుచ్చాడే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Yandhi Reddy Yandhi Reddy Yaada Choodu Needhe Joru Thodalu Gotti Hadalagotti Moguthaandhi Needhe Peru Yaadanunchi Thannukosthadho Thaatateese Neelo Oopu Entha Podugu Potugaadu Raane Ledu Nee Daridaapu Putakathone Manlo Unnai Nanna Gaari Geneso Genesu Same to Same Aa Cut Out Ye Manaku Referenceu Nee Dhunnudu Dhookudu Muttadi Chesthaandhe Nee Laagudu Oogudu Nanu Attudikisthaandhe Mass Mogudochade Ma Mass Mogudochhaade Ye Koka Raika Gap Choosi Gila Gila Gichhaade Aey Mass Mogudochade Ma Mass Mogudochhaade Are Moothi Muddhul Kaanukichhi Meesam Guchhaade Yandhi Reddy Yandhi Reddy Yaada Choodu Needhe Joru Thodalu Gotti Hadalagotti Moguthaandhi Needhe Peru Aey Rangu Rangula Rekkala Gurramlaa Chengu Chengu Nosthine O Pilla Nee Mallepoola Kallemichhi Naakilla Manchi Chedda Choosuko Maradallaa Yaa Seema Katthi SooputhoSiggulanni Dosthive Silupu Lungi Suttukunna Singamlaa Naa Kattubottutho Sahaa Puttumachhaku Bhale Pulakarinthalochhe Nee Dhayavallaa Hey Kuluku Choosthe Kullu Manali Patta Pagale Pogalu Segalu Poola Rekkalu Pulakinchadhe Teeradhe Gubulu Nee Maatiki Dhaatiki Buggalu Kithakithale Naa Aataki Potekkuvaa Raathiri Rasikathale Ye Ye Mass Mogudochade Ma Mass Mogudochhaade Ye Koka Raika Gap Choosi Gila Gila Gichhaade Aey Mass Mogudochade Ma Mass Mogudochhaade Are Moothi Muddhul Kaanukichhi Meesam Guchhaade

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Veera Simha Reddy
  • Cast:  Nandamuri Balakrishna,Shruthi Hassan
  • Music Director:  SS Thaman
  • Year:  2023
  • Label:  Sony Music