• Song:  Maa Bava Manobhavalu
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Sahiti Chaganti,Satya Yamini,Renu Kumar

Whatsapp

బావ బావ బావ బావ బావ బావ హలో బావ బావ బావ బావ బావ బావ చుడీదారు ఇష్టమంటు ఆడికి వద్దొద్దన్నా ఎండలకాలం వేడికి ఎంచక్కా తెల్ల చీర కట్టి జళ్ళో మల్లెపూలు చుట్టి ఎళ్ళేలోపే ముఖం ముడుసుకున్నడే మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి బావ బావ బావ బావ బావ బావ అత్తరు ఘాటు నచ్చదంట ఆడికి అదే రాసుకెల్లా నేను ఒంటికి ఇక చూస్కో నానా గత్తర చేసి ఇల్లు పీకి పందిరేసి కంచాలొదిలి మంచం కరుసుకున్నడే మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి బావ బావ బావ బావ బావ బావ బావ బావ బావ బావ బావ బావ మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి ఖతార్ నుండి కన్నబాబని ఇస్కూలు ఫ్రెండు ఇంటీకొస్తేను ఈడెందుకు వచ్చిండని ఇంతెత్తునెగిరి రేగాడిండే ఓటర్ లిస్టు ఓబుల్ రావు వయసెంతని నన్నడిగితేనూ గదిలో దూరి గొల్లాలేసి గోడల్ బీరువాలు గుద్దేసిండే యేటి సేద్దామే తింగర బుచ్చి ఆడికేమో నువ్వంటే పిచ్చి ఏదో బతిమాలి బుజ్జాగించి చేసేసుకో లాలూచి హే మెత్తగుండి మొండిగుంటడు ఎడ్డం అంటే తెడ్డం అంటడు సీటికి మాటికి సిన్నబుచ్చుకుంటాడే బావ బావ మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి బావ బావ బావ బావ బావ బావ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Bava Bava Bava Bava Bava Bava Hello Bava Bava Bava Bava Bava Bava Chudidar Istamanta Aadiki Vaddhoddhannaa Endalakaalam Vediki Enchakkaa Thellacheera Katti Jallo Mallepoolu Chutti Ellelope Mukham Mudusukunnade Maa Bava Manobhavalu Debbathinnaye Maa Bava Manobhavalu Debbathinnayi Bava Bava Bava Bava Bava Bava Attharu Ghaatu Nachhadhanta Aadiki Adhe Raasukellaa Nenu Ontiki Ika Choosko Naanaa Gatthara Chesi Illu Peeki Pandiresi Kanchaalodhili Mancham Karusukunnade Maa Bava Manobhavalu Debbathinnaye Maa Bava Manobhavalu Debbathinnayi Bava Bava Bava Bava Bava Bava Maa Bava Manobhavalu Debbathinnaye Maa Bava Manobhavalu Debbathinnayi Bava Bava Bava Bava Bava Bava Khathar Nundi Kannababani Iskoolu Friendu Intikosthenu Eedendhuku Vachhindani Inthetthunegiri Regaadinde Voter Listu Obul Rao Vayasenthani Nannadigithenu Gadhilo Dhoori Gollaalesi Godal Beeruvaalu Guddhesinde Yeti Seddhaame Thingara Buchhi Aadikemo Nuvvante Pichhi Edho Bathimaali Bujjaaginchi Chesesuko Laaloochi Hey Metthagundi Mondiguntadu Eddam Ante Theddam Antadu Seetiki Maatiki Sinnabuchhukuntaade Bava Bava Maa Bava Manobhavalu Debbathinnaye Maa Bava Manobhavalu Debbathinnayi Bava Bava Bava Bava Bava Bava

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Veera Simha Reddy
  • Cast:  Nandamuri Balakrishna,Shruthi Hassan
  • Music Director:  SS Thaman
  • Year:  2023
  • Label:  Sony Music