• Song:  Jai Balayya
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Kareemulla

Whatsapp

రాజసం నీ ఇంటిపేరు పౌరుషం నీ ఒంటి తీరు నిన్ను తలచుకున్నవారు లేచి నించొని మొక్కుతారు అచ్చ తెలుగు పౌరుషాల రూపం నువ్వయ్యా అలనాటి మేటి రాయలోరి తేజం నువ్వయ్యా మా తెల్లవారే పొద్దు నువ్వై పుట్టినావయ్యా మా మంచిచెడ్డల్లోనా జతకట్టినావయ్యా జన్మబంధువంటు నీకు జైకొట్టినామయ్యా జై బాలయ్య జై బాలయ్యా జై జై బాలయ్య జై బాలయ్యా జై బాలయ్య జై బాలయ్యా మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా జై బాలయ్య జై బాలయ్యా జై జై బాలయ్య జై బాలయ్యా జై బాలయ్య జై బాలయ్యా మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా రాజసం నీ ఇంటిపేరు పౌరుషం నీ ఒంటి తీరు నిన్ను తలచుకున్నవారు లేచి నించొని మొక్కుతారు ఓ ఓ ఓఓఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ సల్లంగుంది నీ వల్లే మా నల్లపూస నాతాడు మా మరుగు బతుకులలోనే పచ్చబొట్టు సూరీడు గుడిలో దేవుడి దూత నువ్వే మెరిసే మా తలరాత నువ్వే కురిసే వెన్నెల పూత నువ్వే మా అందరి గుండెల మోత నువ్వే ఓ ఓ ఓఓఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఏ తిప్పుసామి కోరమీసం తిప్పు సామి ఊరికోసం నమ్ముకున్న వారి కోసం అగ్గిమంటే నీ ఆవేశం నిన్ను తాకే దమ్మున్నోడు లేనే లేడయ్యా ఆ మొల్తాడు కట్టిన మొగ్గోడింకా పుట్నే లేదయ్యా పల్లె నిన్ను చూసుకుంటా నిమ్మలంగా ఉందయ్యా నీదే పేరు రాసి రక్షా రేకు కట్టుకుందయ్యా మూడు పొద్దుల్లోన నిన్ను తలిచి మొక్కుతాందయ్యా జై బాలయ్య జై బాలయ్యా జై జై బాలయ్య జై బాలయ్యా జై బాలయ్య జై బాలయ్యా మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Rajasam Nee Intiperu Pourusham Nee Onti Theeru Ninnu Thalachukunna Vaaru Lechi Ninchoni Mokkuthaaru Achha Telugu Pourushaala Roopam Nuvvayya Alanaati Meti Raayalori Tejam Nuvvayyaa Maa Tellavaare Poddhu Nuvvai Puttinaavayyaa Maa Manchi Cheddallonaa Jathakattinaavayyaa Janma Bandhuvantu Neeku Jai Kottinaamayyaa Jai Balayya Jai Baalayya Jai Jai Balayya Jai Balayya Jai Balayya Jai Balayya Maa Andadhanda Nuvvunte Anthe Chaalayyaa Jai Balayya Jai Baalayya Jai Jai Balayya Jai Balayya Jai Balayya Jai Balayya Maa Andadhanda Nuvvunte Anthe Chaalayyaa Raajasam Nee Intiperu Pourusham Nee Onti Theeru Ninnu Thalachukunna Vaaru Lechi Ninchoni Mokkuthaaru Sallangundhi Nee Valle Maa Nallapoosa Naathaadu Maa Marugu Bathukulalone Pachhabottu Sooreedu Gudilo Devudi Dootha Nuvve Merise Maa Thalaraatha Nuvve Kurise Vennela Pootha Nuvve Maa Andari Gundela Motha Nuvve Ye Thippusaami Korameesam Thippu Saami Oorikosam Nammukunna Vaarikosam Aggimante Nee Aavesham Ninnu Thaake Dhammunnodu Lene Ledayya Aa Molthaadu Kattina Moggodinkaa Putne Ledhayya Palle Ninne Choosukunta Nimmalangaa Undhayya Needhe Peru Raasi Raksha Reku Kattukundhayya Moodu Poddhullonaa Ninnu Thalichi Mokkuthaandhayya Jai Balayya Jai Baalayya Jai Jai Balayya Jai Balayya Jai Balayya Jai Balayya Maa Andadhanda Nuvvunte Anthe Chaalayyaa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Veera Simha Reddy
  • Cast:  Nandamuri Balakrishna,Shruthi Hassan
  • Music Director:  SS Thaman
  • Year:  2023
  • Label:  Sony Music