• Song:  Hosannam
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  N.S.K.Ramya

Whatsapp

ఓఓఓఓ హుస్సనం ఫుల్ హ్యాపీగుందే ఈ క్షణం నువ్వు నన్నే నన్నే చూడడం నా గుండెను పట్టుకు లాగడం ఓహోఓ హుస్సనం పిచ్చ హ్యాపీగుందే ఈ క్షణం నీ మదిలో చోటే ఇవ్వడం నాకు నేనే ముద్దొచ్చేయడం యాయీరే ఇదేమి హాయిరే నన్నేమో కూర్చొనీదు నించోనీదు క్యా కరే బాపురే అదోల ఉందిలే ఇదంతా నాలో చేరి నువ్వు చేస్తున్న అల్లరే మనసను అద్దంలో నువ్ కనపడుతుంటావ్ మతి చెడగొడుతుంటావ్ అమ్మడు ఎటు ఎటు వెళుతున్న ఎదురుగా వస్తుంటావ్ తికమక పెడుతుంటావ్ ఎందుకో ఎప్పుడు ఓహోఓ హుస్సనం ఫుల్ హ్యాపీగుందే ఈ క్షణం నువ్వు నన్నే నన్నే చూడడం నా గుండెను పట్టుకు లాగడం ఓహోఓ హుస్సనం పిచ్చ హ్యాపీగుందే ఈ క్షణం నీ మదిలో చోటే ఇవ్వడం నాకు నేనే ముద్దొచ్చేయడం సరి కొత్తగుందిలే చలి గీచుతోందిలే నులి వెచ్చగుందిలే మొహబ్బత్ మాయలో మహా మత్తు ఉందిలే నా పెదవికి పిలుపుల యోగం నా కనులకు కల కను భాగ్యం నిరంతరం ఈ సంబరం నువ్విచ్చిందే కాదా నీ వెనకలే నడిచెను పాదం నిన్నొదిలిక నిలవదు ప్రాణం మనస్సులో ప్రతి క్షణం ధ్యానం నీదే కాదా హే నీవల్లే నీవల్లే నీవల్లనే ఈ తందానాలన్నీ నీవల్లనే హే ఒక్కసారి చూడగానే నచ్చినావులే గుండెలోకి దూసుకుంటూ వచినావులే హే నీవల్లే నీవల్లే నీవల్లనే జింతాక జింతాక నీవల్లనే అందాల మల్లె మొగ్గ నా ఈడు పిల్లిమొగ్గ వేసింది చూడు ఇంతలోనే ఓహోఓ హుస్సనం పిచ్చ హ్యాపీగుందే ఈ క్షణం నీ మదిలో చోటే ఇవ్వడం నాకు నేనే ముద్దొచెయ్యడం సరి కొత్తగుందిలే చలి గీచుతోందిలే నులి వెచ్చగుందిలే మొహబ్బత్ మాయలో మహా మథు ఉందిలే నా తనువుకి కలిగెను భారం నా అడుగుకి పెరిగెను వేగం మనస్సుతో మనస్సుకి ఎదో రాయభారం మైమరపునా తడిసెను ప్రాయం నా బిడియం చిటికెలో మాయం వయస్సుతో వయస్సుకి ఏంటో రాచకార్యం హే నీవల్లే నీవల్లే నీవల్లనే ఈ సిత్తరాలన్నీ నీవల్లనే నువ్వు నాకు దక్కినక పెద్ద పండగే మొక్కి తీర్చుకుంటా ఎక్కి ఏడు కొండలె హే నీవల్లే నీవల్లే నీవల్లనే నా తిక్క తైతక్క నీవల్లనే నేరేడు కళ్ళ పిల్ల అవుతానే బొట్టు బిళ్ళ నేనింతకంటే చెప్పలేనే ఓహోఓ హుస్సనం ఫుల్ హ్యాపీగుందే ఈ క్షణం నువ్వు నన్నే నన్నే చూడడం నా గుండెను పట్టుకు లాగడం ఓహోఓ హుస్సనం పిచ్చ హ్యాపీగుందే ఈ క్షణం నీ మదిలో చోటే ఇవ్వడం నాకు నేనే ముద్దొచ్చేయడం
Oooo Hossanam full happygunde ee kshanam nuvvu nanne nanne choodadam naa gundenu pattuku laagadam Ohooo Hossanam picha happygunde ee kshanam nee madilo chote ivvadam naku nene muddhocheyyadam Yaayire idemi haayire nannemo koorchoneedhu ninchoneedhu kya kare Baapure adola undile idantha naalo cheri nuvu chesthunna allare Manasanu addham lo nuv kanapaduthuntav mathi chedagoduthuntav ammadu Etu etu veluthunna edhuruga vasthuntav thikamaka peduthuntav enduko eppudu Ohooo Hossanam full happygunde ee kshanam nuvvu nanne nanne choodadam naa gundenu pattuku laagadam Ohooo Hossanam picha happygunde ee kshanam nee madilo chote ivvadam naku nene muddhocheyyadam Sari kothagundile chali gichuthondile nuli vechagundile Mohabbath mayalo maha mathu undile Naa pedaviki pilupula yogam naa kanulaku kala kanu bhagyam nirantharam ee sambaram nuvvichinde kaada Nee venakale nadichenu padam ninnodilika nilavadu pranam manassulo prathi kshanam dhyanam neede kaada Hey Neevalle neevalle neevallane ee thandanalanni neevallane hey okkasari chudagane nachinavule gundeloki dhoosukuntu vachinavule Hey Neevalle neevalle neevallane jinthaka jinthaka neevallane andala malle mogga naa eedu pillimogga vesindi chudu inthalone Ohooo Hossanam picha happygunde ee kshanam nee madilo chote ivvadam naku nene muddhocheyyadam Sari kothagundile chali gichuthondile nuli vechagundile Mohabbath mayalo maha mathu undile Naa thanuvuki kaligenu bharam naa aduguki perigenu vegam manassutho manassuki edo rayabharam Maimarapuna thadisenu prayam naa bidiyam chitikelo mayam vayassutho vayassuki ento rachakaryam Hey Neevalle neevalle neevallane ee sittharalanni neevallane nuvvu naku dakkinaka pedda pandage mokki theerchukunta ekki yedu kondale Hey Neevalle neevalle neevallane naa thikka thaithakka neevallane neredu kalla pilla avthane bottu billa neninthakante cheppalene Ohooo Hossanam full happygunde ee kshanam nuvvu nanne nanne choodadam naa gundenu pattuku laagadam Ohooo Hossanam picha happygunde ee kshanam nee madilo chote ivvadam naku nene muddhocheyyadam
  • Movie:  Veera
  • Cast:  Kajal Aggarwal,Ravi Teja,Taapsee Pannu
  • Music Director:  SS Thaman
  • Year:  2011
  • Label:  Aditya Music