• Song:  Brundavanike
  • Lyricist:  NA
  • Singers:  S.P.Balasubramanyam

Whatsapp

బృందావనికే చిందులు నేర్పి వెన్నెల వేలకు వన్నెలు కుర్చీ రాసావు ఓ రాసలీల బృందావనికే చిందులు నేర్పి వెన్నెల వేలకు వన్నెలు కుర్చీ రాసావు ఓ రాసలీల వలపుల పాటే ఆలపిస్తూ అల్లరి ఆటల మల్లెలు పూస్తూ రేపావు ఓ తీపి జ్వాలా ఒక పక్కన రక్కసి మూకలతో సమారాలను చేసావు ఈ పక్కన చక్కనిచుక్కలకై మరి చీరలు దోచావు చూసాము నంద నందన ఓ కన్నయ్యా మా కన్నుల వెలుగే నీదయ్యా గోపాలా చూసాము నంద నందన ఓ కన్నయ్యా మా కన్నుల వెలుగే నీదయ్యా ఏ తోటదో చిలకమ్మా ఈ తోటకొచ్చింది పలుకే నేర్చిందా మరి కులుకే మార్చిందా ఈ గాలిలో రాగాలే ఆ గొంతు పాడింది మనసే మురిసిందా హరివిల్లై విరిసిందా గుండెల్లో సంగీతాలు శృతిచేసిన సంతోషాలు అందంగా తారలు చేసి ఎగరేయని కన్నుల్లో వెలిగే కళలు కమ్మని చిరు ఆశల అలలు కోలాటాలాడేవేళకు తెరతీయని ఈ ఈడులో ఒక వేడి లో అనిపిస్తే శయ్యాసయా బృందావనికే చిందులు నేర్పి వెన్నెల వేలకు వన్నెలు కుర్చీ రాసావు ఓ రాసలీల కొలను నీటి అలలపైనా సాగే దీప తోరణాలు కలికితనము కోరుకున్న కలలే ఈ కాంతి నందనాలు దీపాంజలి ప్రేమ రూపాంజలి దివ్యంజలి కిరణ కావ్యంజలి బృందావనికే చిందులు నేర్పి వెన్నెల వేలకు వన్నెలు కుర్చీ రాసావు ఓ రాసలీల
Brundaavanike chindulu nerpi Vennela velaku vannelu kurchi raasaavu O raasaleela Brundaavanike chindulu nerpi Vennela velaku vannelu kurchi raasaavu O raasaleela valapula paate aalapisthu allari aatala mallelu poosthu repaavu o theepi jvaala oka pakkana rakkasi mookalatho samaraalanu chesaavu ee pakkana chakkanichukkalakai mari cheeralu dhochaavu chusamu Nanda nandana o kannayyaa Maa kannula veluge needhayya Gopaalaa chusamu Nanda nandana o kannayyaa Maa kannula veluge needhayya ye thotadho chilakammaa ee thotakochindhi paluke nerchindhaa mari kuluke maarchindha ee gaalilo raagaale aa Gonthu paadindhi manase murisindhaa harivillai virisindhaa gundello sangeethaalu shruthichesina santhoshaalu andhangaa thaaralu chesi egareyani kannullo velige kalalu kammani chiru aashala alalu kolaataaladevelaku theratheeyani ee eedulo oka vedi lo anipisthe sayyasayaa Brundaavanike chindulu nerpi Vennela velaku vannelu kurchi raasaavu O raasaleela kolanu neeti alalapaina saage Deepa thoranaalu kalikithanamu korukunna kalale ee kaanthi nandhanaalu deepanjali prema rupanjali divyanjali Kirana kaavyanjali Brundaavanike chindulu nerpi Vennela velaku vannelu kurchi raasaavu O raasaleela
  • Movie:  Veedhi
  • Cast:  Gopika,Sharwanand
  • Music Director:  Vijay Antony
  • Year:  2006
  • Label:  Aditya Music