ఔర లైలా
ఇది హౌరా మేళ
నిలబడతేరా అది అమ్మడి స్టైల్లా
కదిలే వెన్నెల శిల్పంలో
ఏం తిని పెంచారు నిన్నువెళ్ళా
ఔర లైలా
ఇది హౌరా మేళ
నిలబడతేరా అది అమ్మడి స్టైల్లా
కదిలే వెన్నెల శిల్పంలో
ఏం తిని పెంచారు నిన్నువెళ్ళా
ఓహ్ ఓహ్ ఓహ్
ఓహ్ ఓహ్ ఓహ్
ఓహ్ ఓహ్ ఓహ్
ఓహ్ ఓహ్ ఓహ్
ఏ రంభను మించిన రబ్బర్ బొమ్మ
నిను కని పెంచిన అబ్బెవ్వరమ్మా
బ్రహ్మను మించిన మొనగాడమ్మా
ఆ మహనీయుని చూడాలే
ఘమ్మున్న చెప్పవే నీ చిరునామా
నీ ఐయ్యేనా కాదల భామ
నేనే ఆయన కాళ్ళని కడిగి పిల్లని ఇమ్మని అడగాలే
కొంపలు ముంచాకే ఒంపుల్ల భామ
అం అం ఓ
కళ్ళను చూస్తే కాళ్లే ఓనికి
కాళ్ళను చూస్తే కళ్ళే తిరిగి ఏం అయిపోతాను
మత్తులు రేపే మహారాణి కొత్తగా ఉందే నీ బాణీ
ఔరా లైలా
ఔర లైలా
ఇది హౌరా మేళ
నిలబడతేరా అది అమ్మడి స్టైల్లా
కదిలే వెన్నెల శిల్పంలో
ఏం తిని పెంచారు నిన్నువెళ్ళా
చెక్కిలి మీద నొక్కులు చూస్తే ఎక్కువ కాదా
చక్కని బాధ పక్కన చేరి నొకకపోతే పురుషుడు పుట్టుక చెడిపోదా
తిక్కలు పెంచే పిక్కలు చూస్తే టక్కులా రాధ టక్కరి సరదా
ఉక్కిరి బిక్కిరి అయిపోతుంటే ఉలకవు పలకవు మరియాదా
గాలిని ఐన బాగుండేదే బుల్లమ్మో
ఎప్పుడు పడితే అప్పుడు చేరి ఎక్కడ పడితే అక్కడ వాలే వీలుండేదేమో
మక్కువ పెంచే మహారాణి ఎక్కువ చూపకే అందాన్ని
ఔర లైలా
ఇది హౌరా మేళ
నిలబడతేరా అది అమ్మడి స్టైల్లా
కదిలే వెన్నెల శిల్పంలో
ఏం తిని పెంచారు నిన్నువెళ్ళా
Aoura laila
idi houra mela
nilabadatera adi ammadi stailla
kadhile vennela shilpam lo
yem tini penchaaru ninnuvellaa
Aoura laila
idi houra mela
nilabadatera adi ammadi stailla
kadhile vennela shilpam lo
yem tini penchaaru ninnuvellaa
oh oh oh
oh oh oh
oh oh oh
oh oh oh
Ye rambhanu minchina rabbar bomma
ninu kani penchina abbevvaramma
brahmanu minchina monagaadamma
aa mahaneeyunu choodale
ghammunna cheppave nee chirunama
nee aiyena kaadala bhama
nene ayana kaallani kadigi pillani yimmani adagaale
kompallu munchake vompulla bhaama
am am oo
Kallanu chooste kaaLLe voniki
kaallanu choosthe kaLLe tirigi yem aipotaanu
mattulu repe maharani kotaga undhe nee baani
Aoura laila
idi houra mela
nilabadatera adi ammadi stailla
kadhile vennela shilpam lo
yem tini penchaaru ninnuvellaa
Chekili meeda nokulu chooste yekuva kaada
chakkani baada pakana cheri nokakapote purushudu puttuka chedipoda
tikkalu penche pikkalu chooste takula raadha
thakari sarada vukiri bikiri aaipothunte
ulakavu palakavu mariyaadha
galini aaina bagundedhe bullammo
yeppudu padite appudu cheri yekada padite akkada vale velundedhemo
makuva penche maharani yekuva choopake andhaani
Aoura laila
idi houra mela
nilabadatera adi ammadi stailla
kadhile vennela shilpam lo yem
tini penchaaru ninnuvellaa