సా ని ని స ని దా ప మా గ రి సా
సరోజాఆఆ సరోజాఆఆఆ
గుండె గుబులుని గంగకు వదిలి
ముందు వెనకలు ముంగిట వదిలి
ఊరి సంగతి ఊరికి వదిలి
దారి సంగతి దారికి వదిలి
తప్పు ఒప్పులు తాతల కొదిలి
సిగ్గు ఎగ్గూలు చీకటి కొదిలి
తెరలను వదిలి పొరలను వదిలి
తొలి తొలి విరహపు చేరాలను వదిలి
గడులని వదిలి ముడులను వదిలి
గడబిడ లన్ని గాలికి వదిలేసి
ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరిపోతే ఎంత బాగుంటుంది
ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరిపోతే ఎంత బాగుంటుంది
గుండె గుబులుని గంగకు వదిలి
ముందు వెనకాలు ముంగిట వదిలి
ఊరి సంగతి ఊరికి వదిలి
దారి సంగతి దారికి వదిలి
తప్పు ఒప్పులు తాతల కొదిలి
సిగ్గు ఎగ్గూలు చీకటి కోడలి
తెరలను వదిలి
పోరలను వొదిలి
తొలి తొలి విరహపు చేరాలను వొదిలి
గడులని వొదిలి ముడులను వొదిలి
గడబిడ లన్ని గాలికి వదిలేసి
హాఆఆయ్
ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరిపోతే ఎంత బాగుంటుంది
లోకం రంగుల సంతా
ప్రతిదీ ఇక్కడ వింత
అందాలకు వేళా ఎంత
కొందరికే తెలిసేటంత
పాతివ్రత్యం పై పై వేషం
ప్రేమా త్యాగం పక్కా మోసం
మానవ శీలం వేసేయ్ బేరం
మన బతుకంతా మాయాజాలం
ఎగబడి ఎగబడి దిగబడి దిగబడి
తదుపరి కలబడి త్వరపడి ఎక్కడికో
ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరిపోతే ఎంత బాగుంటుంది
ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరిపోతే ఎంత బాగుంటుంది
నా సొగసులకు దాసుడవౌతావో నీతో
నా అడుగులకు మడుగులొత్తగలవా నీతో
నను కోట్లకు పడగా లెత్హిస్తానంటావా నీతో
నా గుడి కట్టి హారతులిస్తావా నీతో
నీతో నీతో
ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరిపోతే ఎంత బాగుంటుంది
ఎగిరిపోతే బాగుంటుంది ఎగిరిపోతే బాగుంటుంది
ఎగిరిపోతే బాగుంటుంది ఎగిరిపోతే బాగుంటుంది
ఎగిరీపోతే బాగుంటుందిఈ
ఎగిరెగిరెగిరెగిరెగిరెగిరెగిరెగిరిపోతే బాగుంటుందిఈ
ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరిపోతే ఎంత బాగుంటుంది