• Song:  Ninu choodaka
  • Lyricist:  kulasekhar
  • Singers:  Hariharan

Whatsapp

నిను చూడక ముందర తెలియదులే అసలందము ఉన్నదని నిను చూడక ముందర తెలియదులే అసలందము ఉన్నదని నిను చూసిన కంటికి ఎప్పటికి నిదురన్నది రాదు మరి మదిలో మరు మల్లెల వాన కురిసే వేళా పగలే సిరివెన్నెల రాదా చెలియా నీలా ఓ పాలరాతి బొమ్మ నాలోన ఊపిరమ్మ ఓ కొండపల్లి బొమ్మ నీ రాక కొత్త జన్మ నిను చూడక ముందర తెలియదులే అసలందము ఉన్నదని రంగు రంగు పువ్వుల్లో లేనె లేదు ఈ గంధం నిన్ను తాకి పొందిందా చల్లగాలి సాయంత్రం వేల వేల భాషల్లో లేనె లేదు ఇంతందం తేలికైన నీ మాటే సుస్వరాల సంగీతం ఓ నీలోని ఈ మౌనం కవితే అనుకోన నవ కవితే అనుకోన నాలోని ఈ ప్రాణం వెతికే చిరునామా నీవేగా ఓమైనా సూరీడు జారుకుంటే లోకాలు చీకటేగా నువుకాని దూరమైతే నాగుండె ఆగిపోదా నిను చూడక ముందర తెలియదులే అసలందము ఉన్నాదని నీలి నీలి కన్నుల్లో ఎన్ని ఎన్ని అందాలు కాటుకమ్మ కలమైతే ఎన్ని వేల గ్రంధాలు ముద్దుగుమ్మ నవ్వుల్లో రాలుతున్న ముత్యాలు పంచదార పెదవుల్లో తెంచలేని సంకెళ్లు ఓ నాలోని ఈ భావం ప్రేమే అనుకోన తొలి ప్రేమే అనుకోన ఈ వేళ ఈ రాగం వరమే అనుకోన కలవరమా నిజమేనా ఈ ప్రేమ బాష రాక నీతోటి చెప్పలేక నీలాల కంటిపాప రాసింది మౌనలేఖ నిను చూడక ముందర తెలియదులే అసలందము ఉన్నదని నిను చూసిన కంటికి ఎప్పటికి నిదురన్నది రాదు మరి మదిలో మరు మల్లెల వాన కురిసే వేళా పగలే సిరివెన్నెల రాదా చెలియా నీలా ఓ పాలరాతి బొమ్మ నాలోన ఊపిరమ్మ ఓ కొండపల్లి బొమ్మ నీ రాక కొత్త జన్మ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Ninu choodaka mundara Teliyadhule Asalandamu unnadani Ninu choodaka mundara Teliyadhule Asalandamu unnadani Ninu choosina kantiki Eppatiki Nidurannadi raadu mari Madhilo maru mallela vaana Kurise vela Pagale sirivennela raada Cheliya neela O paalarathi bomma Naalona oopiramma O kondapalli bomma Nee raaka kotha janma Ninu choodaka mundara Teliyadhule Asalandamu unnadani Rangu rangu puvvullo Lene ledu ee gandham Ninnu taaki pondindha Challagaali saayantram Vela vela bashallo Lene ledhu inthandam Thelikaina nee maate Suswaraala sangeetham Oo neeloni ee mounam Kavithe anukona Nava kavithe anukona Naaloni ee pranam Vethike chirunaama Neevega omainaa Sooridu jaarukunte Lokaalu cheekatega Nuvukaani dooramaithe Naagunde aagipodha Ninu choodaka mundara Teliyadhule Asalandamu unnadani Neeli neeli kannullo Yenni yenni andhalu Kaatukamma kalamaithe Enni vela grandhaalu Muddugumma navvullo Raaluthunna muthyaalu Panchadaara pedavullo Thenchaleni sankellu Oo naaloni ee bhavam Preme anukonaa Tholi preme anukonaa Ee vela ee raagam Varame anukonaa Kalavarama nijamena Ee prema basha raaka Neethoti cheppaleka Neelala kantipaapa Raasindi mounalekha Ninu choodaka mundara Teliyadhule Asalandamu unnadani Ninu choosina kantiki Eppatiki Nidurannadi raadu mari Madhilo maru mallela vaana Kurise vela Pagale sirivennela raada Cheliya neela O paalarathi bomma Naalona oopiramma O kondapalli bomma Nee raaka kotha janma

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Vasantham
  • Cast:  Aakash,Aarthi Agarwal,Kalyani,Venkatesh
  • Music Director:  S. A. Rajkumar
  • Year:  2003
  • Label:  Aditya Music