అమ్మో అమ్మాయేనా ఎల్లోరా శిల్పమా రంభ ఊర్వసికైనా ఇంతందం సాధ్యమా కనులారా నిన్ను చుస్తే తెలిసిందే బ్రహ్మ కష్టం ఇలలోనా నిన్ను మించే సిరిలేదే నగ్న సత్యం నాలో ఎదో సవ్వడి ఏమో ఏమిటిది ప్రేమో ఏమో ఏమిటో నన్నే మార్చినది అమ్మో అమ్మాయేనా ఎల్లోరా శిల్పమా రంభ ఊర్వసికైనా ఇంతందం సాధ్యమా నిషా కళ్ళతోటి వలే వేయకమ్మ అరే చిక్కుకోదా ఎదే చేపలా వయ్యారాల వైపు అలా చూడకయ్యా సిరే కందిపోదా మరీ ఎర్రగా నువ్వే కాని పువ్వు అయితే నేను తుమ్మెద అవుత నువ్వే కాలి మువ్వా అయితే నేను రాగం అవుత నిన్నే దాచుకుంటాలే ప్రియా గుండె కోవెల్లోన బాపు గీసిన బొమ్మకి చెల్లివి నీవు చెలి ప్రాణం పోసుకు వచ్చిన పాటవు నీవు సఖి అమ్మో అమ్మాయేనా ఎల్లోరా శిల్పమా రంభ ఊర్వసికైనా ఇంతందం సాధ్యమా ప్రియా నిన్ను చూసి మదే మారిపోయే అదేం మాయో గాని వాన విల్లుగా చెలి నిన్ను చేరి ఎడారైన గాని వసంతాలు జల్లే పూల వెల్లువా నువ్వే నిద్దరోతే నేను జోల పాటనవుతా నువ్వే దగ్గరైతే హాయి లోన తేలిపోతా చెలి నువ్వు అవునంటే సరాగాల సంబరమవుతా నువ్వు నేను ఏకమై ఇపుడే మనమౌదాం నింగీ నేలా సాక్షిగా ఎపుడు ఒకటౌదాం అమ్మో అమ్మాయేనా ఎల్లోరా శిల్పమా రంభ ఊర్వసికైనా ఇంతందం సాధ్యమా కలలోనా నిన్ను చూసి మనసారా కోరుకున్న ఇలలోనా ఇంతలోన ఎదురైతే చేరుకున్నా నాలో ఎదో సవ్వడి ఏమో ఏమిటిది ప్రేమో ఏమో ఏమిటో నన్నే మార్చినది
Ammo ammayena Ellora shilpama Rambha oorvasikainaa Inthandam saadhyama Kanulaara ninnu chuste Telisinde brahma kashtam Ilalona ninnu minche Siri lede nagna satyam Naalo edo savvadi Emo emitidi Premo emo emito Nanne marchinadi Ammo ammayena Ellora shilpama Rambha oorvasikainaa Inthandam saadhyama Nisha kallatoti Vale veyakamma Are chikkukodaa Ede chepalaa Vayaaraala vaipu Alaa choodakayyaa Sire kandipodaa Mari erragaa Nuvve kaani puvvu ayite Nenu tummeda avutha Nuvve kaali muvva ayite Nenu raagam avutha Ninne daachukuntale Priya gunde kovellona Baapu geesina bommaki Chellivi neevu cheli Praanam posuku vacchina Paatavu neevu sakhi Ammo ammayena Ellora shilpama Rambha oorvasikainaa Inthandam saadhyama Priya ninnu choosi Madhe maaripoye Adem maayo gaani Vaana vellugaa Cheli ninnu cheri Edaaraina gaani Vasanthaalu jalle Poola velluva Nuvve niddarote nenu Jola paatanavta Nuvve daggaraithe haayi Lona telipothaa Cheli nuvvu avunante Saraagaala sambaramovta Nuvvu nenu ekamai Ipude manamoudaam Ningi nela saakshiga Epudu okatoudam Ammo ammayena Ellora shilpama Rambha oorvasikainaa Inthandam saadhyama Kalalona ninnu choosi Mansaara korukunna Ilalona inthalona Eduraithe cherukunna Naalo edo savvadi Emo emitidi Premo emo emito Nanne marchinadi
Movie: Vasantham Cast: Aakash,Aarthi Agarwal,Kalyani,Venkatesh Music Director: S. A. Rajkumar Year: 2003 Label: Aditya Music