• Song:  Aiduroojula Pelli
  • Lyricist:  Veturi Sundararama Murthy
  • Singers:  Hemachandra,Malavika

Whatsapp

ఐదురోజుల పెళ్లి అమ్మంటి పెళ్లి తొలిచూపు లే లేని తెలుగింటి పెళ్లి వరుడు కోరిన పెళ్లి రామయ్య పెళ్లి వధువు ఎవరో కాదు సీతమ్మ తల్లి ఆకాశ పందిళ్లు భూలోక సందళ్ళు శ్రీరస్తు పెళ్లిళ్లు శుభమస్తు నూరేళ్లు తుమ్మెద లాడే గుమ్మాల జడలో హంసలు ఊడే అమ్మలా నడలో నగలకు కందే మగువల మేడలో పడుచు కళ్లకే గుండెల దాడలో ఆరలమ్మ కోవెల ముందు పసుపు లాటతో ధ్వజారోహణం కల్యాణానికి అంకురార్పణం పడతులు కట్టే పచ్చ తోరణం ఇందరింథుల చేయి సుందరుడే హాయి తలకు పూసే చేయి తలుపులొక్కవే నలుగు పెట్టిన కొద్దికి అలిగింది వయసు వయసు అలిగిన కొద్దీ వెలిగింది మనసు మగపెళ్లి వారట ఈమని వారట పెళ్లి కి తరలి వస్తున్నారట కాఫీలు ఎరుగరట ఉపములు ఎరగరట వీరికి సద్దన్నామే ఘనమౌ వీరి గొప్పలు చెప్పా తరమ బ్యాండ్ మేళం రాగారట డోలు సన్నాయి ఎరగరట వీరికి భోగ మేళం ఘనమౌ వీరి గొప్పలు చెప్పా తరమ మగపెళ్లి వారట ఈమని వారట పెళ్లి కి తరలి వస్తున్నారట ఇమ్మని కట్నం కోరి మే అడగలేదు ఇప్పటికైనా ఏప్ఏ బిఏ చెప్పించండి చెన్నపట్నం స్టాండ్ అద్దం కావాల్మాకు దానికి తగిన పందిరి మంచం ఇప్పించండి పానుపురు కండ్ల జోడు కావాల్మాకు దానికి తగిన రిస్ట్ వాచ్ ఇప్పించండి ఇమ్మని కట్నం కోరి మే అడగలేదు ఇప్పటికైనా ఏప్ఏ బిఏ చెప్పించండి నచ్చే అచే గర్ల్ ఫ్రెండ్ ఎక్కడ అది లబో దిగొ గాబో జబ్బో మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అది హనీ మూన్ అవ్వంగనే డామేజీ ఎవరికీ వారే యమునా తీరే ప్యాకేజీ తోక పీకేజి అది ఆటో ఇటో అయ్యిదంటే దారేది – కృష్ణ బ్యారేజీ ఆకాశ పందిళ్లు భూలోక సందళ్ళు శ్రీరస్తు పెళ్లిళ్లు శుభమస్తు నూరేళ్లు ఐదురోజుల పెళ్లి అమ్మంటి పెళ్లి తొలిచూపు లే లేని తెలుగింటి పెళ్లి వరుడు కోరిన పెళ్లి రామయ్య పెళ్లి వధువు ఎవరో కాదు సీతమ్మ తల్లి చేదు కాదోయి తమలకు ముక్క అందులో వెయ్యి సిరిపోగా సిక్కా సున్నమేసావో నీ నూరు పొక్క పక్కు మంటది మా ఇంటి సుక్క పచ్చ కర్పూర తాంబూలమిచ్చాక యెక్క మాచోయి కొమల్లె పక్క పంచుకోవచ్చు మా పాల సుక్క పండుకోవచ్చు సై అంటే సక్కా తెల్లవారాక నీ బుగ్గ సుక్క గుమ్మా కేరకల గురుతైనా లక్క కరిగిన నా పోదు ఏ బంధమాల్లోడో నిండు నూరేళ్ళదీ జంట అక్క నిన్ను దీవించిన ఆడ బిడ్డ నూరు దివి సీమ లో నంది గెడ్డ ఆడ పంతుళ్ళ లక్షింతలడ్డా మంచి శకునాలు మే ఇంట సెడ్డ మమ్ము కనిపెట్టు మా రాసా బిడ్డ తట్టలో కూర్చుండ బెట్టిన వధువునా గుమ్మడి పువ్వు లో కులికేనొకటి నడిమంచు ముత్యమా మన వధువు రత్నమా
Aiduroojula pelli ammanti pelli tolichupu lee leeni teluginti pelli varudu koorina pelli raamayya pelli vadhuvu evaro kaadu seethamma talli aakasa pandillu bhuloka sandallu sreerastu pellillu subhamastu nuurellu tummeda laade gummala jadalo hamsalu oode ammala nadalo nagalaku kande maguvala medalo paduchu kallake gundela dadalo aaralamma koovela mundu pasupu laatatho dhvajarohanam kalyananiki ankuraarpanam padatulu katte pacha tooranam indarinthula cheeyi sundarude haayi talaku poose cheeyi talupulokkave nalugu pettina koddii aligindi vayasu vayasu aligina koddi veligindi manasu magapelli vaarata eemani vaarata pelli ki tarali vastunnarata kaapheelu erugarata upamu lu eragarata veriki saddanname ghanamou veeri goppalu cheppa tarama band melam eragarata doolu sannayi eragarata veeriki bhoga meelam ghanamou veeri goppalu cheppa tarama magapelli vaarata eemani vaarata pelli ki tarali vastunnarata immani katnam koori mee adagaledu ippatikaina fa ba cheppinchandi chennapatnam stand addam kaavalmaku daaniki tagina pandiri mancham ippinchandi paanupuru kandla joodu kaavalmaku daaniki tagina wrist watch ippinchandi immani katnam koori mee adagaledu ippatikaina fa ba cheppinchandi nache ache girl friend ekkada adi labo digo gabo jabbo marriage love marriage adi honey moon avvangane damage evariki vaare yamuna teere package tooka peekegi adi ato ito ayyidante daaredi – krishna baraage aakasa pandillu bhuloka sandallu sreerastu pellillu subhamastu nuurellu aiduroojula pelli ammanti pelli tolichupulee leeni teluginti pelli varudu koorina pelli raamayya pelli vadhuvu evaro kaadu seethamma talli cheedu kaadoyi tamalaku mukka andulo veyyi siripoga sekka sunnamesavo ne nooru pokka pakku mantadi maa inti sukka pacha karpura tambulamichaka yekka machoyi komalle pakka panchukovachu maa paala sukka pandukovachu sye ante sakka tellavaraka nee bugga sukka gumma kerakala gurutaina lakka karigina naa poodu e bandhamallodo nindu nuurelladee janta akka ninnu deevinchana aada bidda nuuru divi seema lo nandi gedda aada pantulla lakshintaladda manchi sakunaala mee inta sedda mammu kanipettu maa raasa bidda tattalo kurchunda bettina vadhuvunaa gummadi puvvu lo kulikenokati nadimanchu mutyamaa mana vadhuvu ratnamaa
  • Movie:  Varudu
  • Cast:  Allu Arjun,Bhanu Sri
  • Music Director:  Mani Sharma
  • Year:  2010
  • Label:  Aditya Music