• Song:  Nachave Nijam
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Adnan Sami,Sunitha Upadrashta

Whatsapp

హొయ్ హే నచ్చ్చావే నైజాం పోరి నువ్వే నా రాజకుమారి హే ఆజారే రాజా జానీ లేజారే లేత జవానీ హే నచ్చ్చావే నైజాం పోరి నువ్వే నా రాజకుమారి హే ఆజారే రాజా జానీ లేజారే లేత జవానీ అందిస్తే చెయ్యి ఓసారి ఎక్కిస్తా ఏనుగు అంబారీ శాసిస్తే చాలు ఓసారి సిద్ధంగా ఉంది సింగారి అయ్యారే సయ్యంటుందే తయారై వయ్యారి హే నచ్చ్చావే నైజాం పోరి నువ్వే నా రాజకుమారి హే ఆజారే రాజా జానీ లేజారే లేత జవానీ హే సరదాగా సరసకు చేరి సాగిస్తా సొగుసలా చోరీ చాల్లెద్దు మాటకచేరి దోచేద్దు తళుకు తిజోరి ముధీరావే మాయలమారి మురిపిస్తే ఎలా మురారి పరిచానే మల్లెపూదారి పరిగెత్తుకు రావే పొన్నారి పిలిచాడే ప్రేమ పూజారి వెళ్లిపోదా మనసే చేజారి గుండెల్లో కోవెల కట్టా కొలువుండవే దేవేరి హే నచ్చ్చావే నైజాం పోరి నువ్వే నా రాజకుమారి హే ఆజారే రాజా జానీ లేజారే లేత జవానీ హే వరదల్లె హద్దులుమీరి వచ్చ్చాగా తమ దయకోరి సుడిగాలలై నిలువునా నిమిరి ఎగరేసుకుపోతా నారి దాటొస్తా సిగ్గుల ప్రహరీ చేరుస్తా చుక్కల నగరి ముద్దుల్లో ముంచి ఓసారి మబ్బులో తేల్చి ఓసారి మైకంలో తూలీ ఓసారి కౌగిల్లో వాలి ఓసారి వాహవారే అనిపించాలి వాటేసి ప్రతిసారి హే నచ్చ్చావే నైజాం పోరి నువ్వే నా రాజకుమారి హే ఆజారే రాజా జానీ లేజారే లేత జవానీ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Hoy Hey nachchaave naizam pori nuvve naa raajakumaari hey aajaare raaja jaani lejaare leta javaani hey nachchaave naizam pori nuvve naa raajakumaari hey aajaare raaja jaani lejaare leta javaani andiste cheyyi osaari ekkistaa enugu ambari saasiste chaalu osaari siddhangaa undi singaari ayyare sayyantunde tayyarai vayyaari hey nachchaave naizam pori nuvve naa raajakumaari hey aajaare raaja jaani lejaare leta javaani hey saradaagaa sarasaku cheri saagistaa sogusala chori chaalleddu maatakacheri docheddu taluku tijori muduraave maayalamaari muripiste elaa muraari parichaane mallepoodaari parigettuku raave ponnaari pilichaade prema poojaari velipoda manase chejaari gundello kovela kattaa koluvundave deveri hey nachchaave naizam pori nuvve naa raajakumaari hey aajaare raaja jaani lejaare leta javaani hey varadalle haddulumeeri vachchaagaa tama dayakori sudigaalai niluvuna nimiri egaresukupotaa naari daatostaa siggula prahari cherustaa chukkala nagari muddullo munchi osaari mabbulo telchi osaari maikamlo tooli osaari kaugillo vaali osaari vahavaare anipinchali vaatesi pratisari hey nachchaave naizam pori nuvve naa raajakumaari hey aajaare raaja jaani lejaare leta javaani

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Varsham
  • Cast:  Prabhas,Trisha Krishnan
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2004
  • Label:  Aditya Music