• Song:  Langa Voni
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Tippu,Usha

Whatsapp

హే లంగా వోణి నేటితో రద్దైపోని సింగరాణి చీరతో సిదంకాని నిన్నలా కన్నెల థుల్లకే అమ్మాడి చిందులే ఆపగా ముళ్ళువెయ్యని సర్లే గాని సక్కగా పెళ్ళియిపోని అల్లర్లన్నీ జంటలో చెల్లైపోని మెత్తని పగ్గమే పట్టుకో ప్రాయాన్ని సొంతమై అంతమే అప్పగించని హే లంగా వోణి నేటితో రద్దైపోని సింగరాణి చీరతో సిదంకాని ఓ చూడు మరి దారుణం ఈడునెల ఆపడం వెంటపడే శత్రువాయె సొంత వయ్యారం హే ఒంటరిగా సోయగం ఎందుకలా మోయడం కల్లేదురే ఉందికదా ఇంత సహాయం పుస్తెకట్టి పుచ్చుకో కన్యాదనం హే హే సిస్తే కట్టి తీర్చుకో తియ్యని రుణం హే లంగా వోణి నేటితో రద్దైపోని అరే సింగరాణి చీరతో సిదంకాని హే సోకు మరి సూన్నితం దాన్ని ఎలా సాకటం లేత నడుం తలాదున గాలి దుమారం కస్సుమని లక్షణం చూపనిదే తక్షణం జాలిపడి లాలనతో లొంగదు భారం హే యిట్టె వచ్చి అల్లుకో ఇచ్చేవిచ్చి ఆర్చి తీర్చి ఆదుకో గిచ్చి గిచ్చి హే లంగా వోణి నేటితో రద్దైపోని సర్లే గాని సక్కగా పెళ్ళియిపోని నిన్నలా కన్నెల థుల్లకే అమ్మాడి చిందులే ఆపగా ముళ్ళువెయ్యని

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Hey langa voni netitho raddaiponi singarani cheeratho sidhankani ninnala kannela thullake ammadi chindule apaga mulluveyyani sarle gani sakkaga pelleiponi allarianni jhantalo chellaiponi methani paggamai pattuko prayannni sonthamai anthame appaginchani hey langa voni netitho raddaiponi singarani cheeratho sidhankani oo choodu mari darunam eedunela aapadam ventapade sathruvaye sontha vayyaram hey ontariga soyagam endukala moyadam kalludurre undikada intha sahayam pustekatti poochuko kanyadhanam hey hey sisthe katti theerchuko thiyyani ruunam hey langa voni netitho raddaiponi singarani cheeratho sidhankani hey soku mari soonitham danni ela sakatam letha nadum thaladuna gali dumaram kassumani lakshanam choopanidhe thakshanam jolipade lalanatho longadu bharam hey itte vacchi alluko icchevicchi arche theerchi adhuko gichche gichche hey langa voni netitho raddaiponi sarle gani sakkaga pelleiponi ninnala kannela thullake ammadi chindule apaga mulluveyyani

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Varsham
  • Cast:  Prabhas,Trisha Krishnan
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2004
  • Label:  Aditya Music