• Song:  Joole Joole
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Mallikharjun,Kalpana

Whatsapp

ఝూలే ఝూలే ఝామ్ ఝామ్ జూలేయ్ గుండెలో శంక లూదే సూడి గాలే ఝూలే ఝూలే ఝామ్ ఝామ్ జూలేయ్ పొంగేయే గంగ నాపె శివుడేలే వాడంటే వాడే మగవాడంటే వాడే ఆ రొమ్ము చూడే ఆ దమ్ము చూడే నా జన్మ జతగాడే ఏయ్ ఓ ఝూలే ఝూలే ఝామ్ ఝామ్ జూలేయ్ అందెల్లో జలపాతాలే తుళ్ళేలే ఝూలే ఝూలే ఝామ్ ఝామ్ జూలేయ్ సిరసేక్కి చిందాడిందే జవరాలే సూదంటు కళ్ళే అది తేనెటీగ ముల్లె సూదంటు కళ్ళే అది తేనెటీగ ముల్లె చుకెళ్లి పెంచే చూపులే పూవంటి ఓళ్లే పచ్చిపాలా తల్లే ఎక్కిళ్ళు పెంచే సోకులే నీ కౌగిలింత నా కోట చేసుకుంటా చిరు చినుకంప చింత నిన్ను చెరకుండా కన్నుల్లో దాచుకుంట ఏయ్ ఓ ఝూలే ఝూలే ఝామ్ ఝామ్ జూలేయ్ పొంగేయే గంగ నాపె శివుడేలే ఝూలే ఝూలే ఝామ్ ఝామ్ జూలేయ్ సిరసేక్కి చిందాడిందే జవరాలే హోం చిన్నారి హంస ఇష్టమైన హింస హోం చిన్నారి హంస ఇష్టమైన హింస లేపావే నాలో లాలస అః కొండ అంత ఆస నీకు అందజేసా నీ సొంతమే ఈ బానిస నీ తాపాన్ని చూసా అరె పాపం అనేసా ఇక నీ దిల్ భరోసా వందెల్లో శ్వాస నీ పేరా రాసేశా ఝూలే ఝూలే ఝామ్ ఝామ్ జూలేయ్ అందెల్లో జలపాతాలే తుళ్ళేలే ఝూలే ఝూలే ఝామ్ ఝామ్ జూలేయ్ గుండెలో శంక లూదే సూడి గాలే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Jhoole jhoole jham jham joole gundelo shanka ludhe sudi gaale jhoole jhoole jham jham joole pongeye ganga naape shivudele vadante vade magavadante vade aa rommu choode aa dhammu choode na janma jathagade ey o jhoole jhoole jhum jhum joole andhello jalapatale thullele jhoole jhoole jhum jhum joole serasekki chindadindhe jevarale soodante kalle adhi tedakida mulle soodante kalle adhi tedakida mulle chukelli penche choopule poovanti volle pachipala thalle ekillu penche soukule nee kougilinta na kota chesukunta chiru chinukampa chinta ninnu chera kunda kannullo dachukunta ey o jhoole jhoole jhum jhum joole pongeye ganga naape shivudele jhoole jhoole jhum jhum joole serasekki chindadindhe jevarale ho chinnari hamsa ishtamaina himsa ho chinnari hamsa ishtamaina himsa lepave nalo lalasa aha konda anta asa neeku andhajesa nee sonthame ee banisa nee thapani choosa are paapam anesa ika nee dil bharosa vandhello swasa nee pera raasesa jhoole jhoole jhum jhum joole andhello jalapatale thullele jhoole jhoole jhum jhum joole gundelo shanka ludhe sudi gaale

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Varsham
  • Cast:  Prabhas,Trisha Krishnan
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2004
  • Label:  Aditya Music