• Song:  Jarra Jarra
  • Lyricist:  Bhaskarabhatla Ravi Kumar
  • Singers:  Anurag Kulkarni,Uma Neha

Whatsapp

జర్ర జర్ర అచ్చ జర్ర జర్ర కచ్చా నేను ఇంతే చిచ్చా ఏ చంద్రుడికైనా లేదా మచ్చా చెయ్యి పడితే లక్షా కాలు పెడితే రచ్చా నాకారాల జేస్తే బచ్చా నీ నారల్ దీసేటందుకే వచ్చా సిగ్గుకే అగ్గెట్టేయ్ (ఓహోహో ) బుగ్గకి ముద్దెట్టేయ్ (ఓహోహో ) గలగలలాడే గళాసుతొటి కులాసాలెన్నో లెగ్గొట్టేయి చూపులు దిగ్గొట్టేయ్ (ఓహోహో ) లెక్కలు తెగ్గొట్టేయ్ (ఓహోహో ) గుడుగుడు గుంజం గలాటలోనా మంచి చెడ్డ మూలకి నెట్టేయ్ గిరా గిరా గిరా గిరా తిరిగే నడిమిది కోర కోర చూఫుకి కర కర మన్నదిరోఓ సూపర్ హిట్టు నీ హెయిట్ -ఉ సూపర్ హిట్టు నీ రూట్ -ఉ సూపర్ హిట్టు హెడ్ వెయిట్ -ఉ సూపర్ హిట్టు బొమ్మ హిట్టు సూపర్ హిట్టు మీసం కట్టు సూపర్ హిట్టు విభూతి బొట్టు సూపర్ హిట్టు ఈలా కొట్టు సూపర్ హిట్టు దంచి కొట్టు జర్ర జర్ర అచ్చా జర్ర జర్ర కచ్చా నేను ఇంతే చిచ్చా ఏ చంద్రుడికైనా లేదా మచ్చా చెయ్యి పడితే లక్షా కాలు పెడితే రచ్చా నాకారాల జేస్తే బచ్చా నీ నారల్ దీసేటందుకే వచ్చా కెలికితే ఏక్ బార్ బద్దలే బాసింగాల్ దెబ్బకి సీన్ సితార్ ఎదుటోడి గుండెల్లో వణుకు వణుకు అది నీ ఆస్తి నీ ధమ్మే నీకున్న బందోబస్తీ ఎహే నచ్చింది యాడున్న ఏక్ ధామ్ ఏసేస్తా దస్తీ సూపర్ హిట్టు నీ హెయిట్ -ఉ సూపర్ హిట్టు నీ రూట్ -ఉ సూపర్ హిట్టు హెడ్ వెయిట్ -ఉ సూపర్ హిట్టు బొమ్మ హిట్టు సూపర్ హిట్టు మీసం కట్టు సూపర్ హిట్టు విభూతి బొట్టు సూపర్ హిట్టు ఈలా కొట్టు సూపర్ హిట్టు దంచి కొట్టు జర్ర జర్ర అచ్చా జర్ర జర్ర కచ్చా నేను ఇంతే చిచ్చా ఏ చంద్రుడికైనా లేదా మచ్చా చెయ్యి పడితే లక్షా కాలు పెడితే రచ్చా నకరాలు జేస్తే బచ్చా నీ నారల్ దీసేటందుకే వచ్చా
Jarra jarra accha Jarra jarra kaccha Nenu inthe chiccha Ye chandhrudikaina ledha maccha Cheyyi padithe laksha Kaalu pedithe raccha Nakaraal jesthe baccha Ney naaral deesetandhuke vaccha Sigguke aggettey (ohoho) Buggaki muddhettey (ohoho) Galagalalaade galaasuthoti Kulaasalenno leggottei Choopulu dhiggottey (ohoho) Lekkalu theggottey (ohoho) Gudugudu gunjam galaatalona Manchi chedda moolaki nettey Gira gira gira gira Thirige nadumidhi Kora kora chooupuki Kara kara mannadhirooo Super hittu nee height-u Super hittu nee route-u Super hittu head weight-u Super hittu bomma hittu Super hittu meesam kattu Super hittu vibhoothi bottu Super hittu eela kottu Super hittu dhanchi kottu Jarra jarra accha Jarra jarra gajja Nenu inthe chiccha Ye chandhrudikaina ledha maccha Cheyyi padithe laksha Kaalu pedithe raccha Nakaraal jesthe baccha Naaral deesetandhuke vaccha Kelikithe ek baar Baddale baasingaal Dhebbaki scene sitar Edhutodi gundello Vanuku vanuku adhi nee aasthi Nee dhamme neekunna bandhobasthi Yahe nacchindhi yaadunna Ek dham yesestha dhasthee Super hittu nee height-u Super hittu nee route-u Super hittu head weight-u Super hittu bomma hittu Super hittu meesam kattu Super hittu vibhoothi bottu Super hittu eela kottu Super hittu dhanchi kottu Jarra jarra accha Jarra jarra gajja Nenu inthe chiccha Ye chandhrudikaina ledha maccha Cheyyi padithe laksha Kaalu pedithe raccha Nakaraal jesthe baccha Ney naaral deesetandhuke vaccha
  • Movie:  Valmiki
  • Cast:  Pooja Hegde,Varun Tej
  • Music Director:  Mickey J Meyer
  • Year:  2019
  • Label:  Sony Music