• Song:  Sathyameva Jayathe
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Shankar Mahadevan,Prudhvi Chandra,Thaman S

Whatsapp

జన జన జన జనగణమున కలగలిసిన జనం మనిషిరా మన మన మన మనతరపున నిలబడగల నిజం మనిషిరా నిశి ముసిరిన కలలను తన వెలుగుతో గెలిపించు ఘనుడురా పడి నలిగిన బతుకులకొక బలమగు భుజమివ్వగలడురా వదలనే వదలడు ఎదురుగా తప్పు జరిగితే ఇతనిలా ఓ గళం మన వెన్నుదన్నై పోరాడితే సత్యమేవ జయతే సత్యమేవ జయతే సత్యమేవ జయతే సత్యమేవ జయతే జన జన జన జనగణమున కలగలిసిన జనం మనిషిరా మన మన మన మనతరపున నిలబడగల నిజం మనిషిరా నిశి ముసిరిన కలలను తన వెలుగుతో గెలిపించు ఘనుడురా పడి నలిగిన బతుకులకొక బలమగు భుజమివ్వగలడురా గుండెతో స్పందిస్తాడు అండగా చెయ్యందిస్తాడు ఇలా చెంప జారెడి ఆఖరి అశ్రువునాపెడివరకు అనునిత్యం బలహీనులందరి ఉమ్మడి గొంతుగ పోరాటమే తన కర్తవ్యం వకాల్తా పుచ్చుకుని వాదించే ఈ వకీలు పేదోళ్ళ పక్కనుండి కట్టిస్తాడు బాకీలు బెత్తంలా చుర్రుమని కక్కిస్తాడు నిజాలు మొత్తంగా న్యాయానికి పెట్టిస్తాడు దండాలు ఇట్టాంటి ఒక్కడుంటే అంతే చాలంతే గొంతెత్తి ప్రశించాడో అంతా నిశ్చింతే ఇట్టాంటి అన్యాయాలు తలెత్తవంతే మోరెత్తే మోసగాళ్ళ పత్తా గల్లంతే సత్యమేవ జయతే సత్యమేవ జయతే సత్యమేవ జయతే సత్యమేవ జయతే సత్యమేవ జయతే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Jana Jana Jana Janaganamuna Kalagalisina Janam Manishiraa Mana Mana Mana Manatharupuna Nilabadagala Nijam Manishiraa Nishi Musirina Kalalanu Thana Velugutho Gelipinchu Ghanuduraa Padi Naligina Bathukulakoka Balamagu Bhujamivvagaladuraa Vadhalane Vadhaladu Edhurugaa Thappu Jarigithe Ithanilaa O Galam Mana Vennudhannai Poraadithe Sathyameva Jayathe Sathyameva Jayathe Sathyameva Jayathe Sathyameva Jayathe Jana Jana Jana Janaganamuna Kalagalisina Janam Manishiraa Mana Mana Mana Manatharupuna Nilabadagala Nijam Manishiraa Nishi Musirina Kalalanu Thana Velugutho Gelipinchu Ghanuduraa Padi Naligina Bathukulakoka Balamagu Bhujamivvagaladuraa Gundetho Spandisthaadu Andagaa Cheyyandhisthaadu Ilaa Chempa Jaaredi Aakhari Ashruvunaapedivaraku Anunithyam Balaheenulandhari Ummadi Gonthuga Poraatame Thana Karthavyam Vakaalthaa Puchhukuni Vaadhinche Ee Vakeelu Pedholla Pakkanundi Kaatisthaadu Baakeelu Betthamlaa Churrumani Kakkisthaadu Nijaalu Motthamgaa Nyaayaaniki Pettisthaadhu Dhandaalu Ittaanti Okkadunte Anthe Chaalanthe Gonthetthi Prashnichaado Anthaa Nischhinthe Ittaanti Anyaayaalu Thaletthavanthe Moretthe Mosagaalla Patthaa Gallanthe Sathyameva Jayathe Sathyameva Jayathe Sathyameva Jayathe Sathyameva Jayathe Sathyameva Jayathe

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Vakeel Saab
  • Cast:  Nivetha Thomas,Pawan Kalyan
  • Music Director:  SS Thaman
  • Year:  2021
  • Label:  Aditya Music