• Song:  Maguva Maguva
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Sid Sriram

Whatsapp

మగువ మగువ లోకానికి తెలుసా నీ విలువా మగువ మగువ నీ సహనానికి సరిహుద్దులు కలవా అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా పరుగులు తీస్తావు ఇంట బయటా అలుపని రవ్వంత అననే అనవంటా వెలుగులు పూస్తావు వెళ్లే దారంతా మగువ మగువ లోకానికి తెలుసా నీ విలువా మగువ మగువ నీ సహనానికి సరిహుద్దులు కలవా నీ కాటుకు కనులు విప్పారాకపోతే ఈ భూమికి తెలవరదుగా నీ గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా ప్రతి వరుసలోను ప్రేమ గ అల్లుకున్న బంధమా అంతులేని నీ శ్రమ అంచనాలకందునా ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా నీవులేని జగతిలో దీపమే వెలుగునా నీదగు లాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక మగవాడు పసివాడేగా ఎందరి పెదవులొల ఏ చిరునవున్న ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా మగువ మగువ లోకానికి తెలుసా నీ విలువా మగువ మగువ నీ సహనానికి సరిహుద్దులు కలవా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Maguva maguva lokaniki thelusa nee viluva Maguva maguva nee sahananiki sarihuddulu kalava Atu itu anninta nuvve jagamantha Parugulu thisthavu inta bayata Alupani ravvantha anane anavanta Velugulu pusthavu velle dharantha Maguva maguva lokaniki thelusa nee viluva Maguva maguva nee sahananiki sarihuddulu kalava Nee katuku kanulu vipparakapothe Ee bhoomiki thelavaradhuga Nee gaajula cheyi kadalaadakapothe Ye manugada konasaagadugaa Prati varusalonu prema ga Allukunna bandhamaa anthuleni Nee shrama anchanaalakandunaa Aalayaalu korani aadishakti roopama Neevuleni jagathilo deepame velugunaa Needagu laalanalo priyamagu palanalo Prathi oka magavaadu pasivaadegaa Endari pedavulola ye chirunavvunna Aa siri merupulaku moolam nuvve gaa Maguva maguva lokaniki thelusa nee viluva Maguva maguva nee sahananiki sarihuddulu kalava

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Vakeel Saab
  • Cast:  Nivetha Thomas,Pawan Kalyan
  • Music Director:  SS Thaman
  • Year:  2021
  • Label:  Aditya Music