వాలే వాలే పొద్దుల తెగ ముద్దొస్తావే మరదలా వాలే వాలే పొద్దుల తెగ ముద్దొస్తావే మరదలా లేనే లేని హద్దుల నను జడిపిస్తావే వరదలా పుట్టుమచ్చే చూడనా పుట్టుమచ్చే చూడనా తోలి ముద్దే దానికి పెట్టనా పట్టుకుంటే జరానా మరి ముట్టుకుంటే కందన మందార బుగ్గల్లో ప్రేమంతా చెప్పింది వాలే వాలే పొద్దుల తెగ ముద్దొస్తావే మరదలా లేనే లేని హద్దుల నను జడిపిస్తావే వరదలా ఎన్ని అందాలో ఎన్నెన్ని అందాలో కౌగిలించి ముద్దులిస్తే కలల ఉందిలే ఎన్ని అందాలో ఎన్నెన్ని అందాలో కౌగిలించి ముద్దులిస్తే కలల ఉందిలే ఎన్ని బంధాలో ఎన్నెన్ని బంధాలో గుండెకేసి హత్తుకుంటే అలల ఉందిలే ఇన్నాళ్లు ఈ ప్రేమంతా ఏమయ్యిందిలే ఇవ్వాలె చెప్పేసావు ఎట్ట ఎట్టెట్టా వాలే వాలే పొద్దుల తెగ ముద్దొస్తావే మరదలా లేనే లేని హద్దుల నను జడిపిస్తావే వరదలా పుట్టుమచ్చే చూడనా తోలి ముద్దే దానికి పెట్టనా పట్టుకుంటే జరానా మరి ముట్టుకుంటే కందన మందార బుగ్గల్లో ప్రేమంతా చెప్పింది ఒంపుసొంపులతో ఈ ఒంటి బాధలతో చీరంచే నవ్వేస్తుంటే సిగ్గవుతుందిలే ఒంపుసొంపులతో ఈ ఒంటి బాధలతో చీరంచే నవ్వేస్తుంటే సిగ్గవుతుందిలే కంటి సైగలతో ని కొంటె చేష్టలతో కవ్వించి రమ్మంటుంటే మతి పోతుందిలే ఎన్నాళ్ళు మొయ్యలయ్యో పొంగే పొంగులే ని సాయం కావాలయ్యో ఎట్ట ఎట్టెట్టా వాలే వాలే పొద్దుల తెగ ముద్దొస్తావే మరదలా లేనే లేని హద్దుల నను జడిపిస్తావే వరదలా పుట్టుమచ్చే చూడనా పుట్టుమచ్చే చూడనా తోలి ముద్దే దానికి పెట్టనా పట్టుకుంటే జరానా మరి ముట్టుకుంటే కందన మందార బుగ్గల్లో ప్రేమంతా చెప్పింది వాలే వాలే పొద్దుల తెగ ముద్దొస్తావే మరదలా లేనే లేని హద్దుల నను జడిపిస్తావే వరదలా
Vale vale poddula tega muddostave maradalaa vale vale poddula tega muddostave maradalaa lene leni haddula nanu jadipistave varadalaa puttumache chudanaa puttumache chudanaa toli mudde daniki pettana pattukunte jaranaa mari muttukunte kandanaa mandara buggallo premantaa cheppindi vale vale poddula tega muddostave maradalaa lene leni haddula nanu jadipistave varadalaa yenni andalo yennenni andalo kougilinchi mudduliste kalala undile yenni andalo yennenni andalo kougilinchi mudduliste kalala undile yenni bandhalo yennenni bandhalo gundekesi hattukunte alala undile innallu ee premantaa yemayyindile ivvale cheppesavu yetta yettetta vale vale poddula tega muddostave maradalaa lene leni haddula nanu jadipistave varadalaa puttumache chudanaa toli mudde daniki pettana pattukunte jaranaa mari muttukunte kandanaa mandara buggallo premantaa cheppindi ompusompulto ee onti badhalto cheeranche navvestunte siggavutundile ompusompulto ee onti badhalto cheeranche navvestunte siggavutundile kanti saigalto ne konte chestalto kavvinchi rammantunte mati potundile yennallu moyyalayyo ponge pongule ne sayam kavalayyo yetta yettetta vale vale poddula tega muddostave maradalaa lene leni haddula nanu jadipistave varadalaa puttumache chudanaa puttumache chudanaa toli mudde daniki pettana pattukunte jaranaa mari muttukunte kandanaa mandara buggallo premantaa cheppindi vale vale poddula tega muddostave maradalaa lene leni haddula nanu jadipistave varadalaa
Movie: Vaasu Cast: Bhumika Chawla,Venkatesh Music Director: Harris Jayaraj Year: 2002 Label: Aditya Music