• Song:  Pataku Pranam
  • Lyricist:  pothula ravi kiran
  • Singers:  K K - Krishnakumar Kunnath,Swarnalatha

Whatsapp

పాటకు ప్రాణం పల్లవి అయితే ఓ ఓ ఓ ఓ పల్లవి అయితే ప్రేమకు ప్రాణం ప్రేయసి కాదా ఓ ఓ ఓ ఓ ప్రేయసి కాదా పాటకు ప్రాణం పల్లవి అయితే ఓ ఓ ఓ ఓ పల్లవి అయితే ప్రేమకు ప్రాణం ప్రేయసి కాదా ఓ ఓ ఓ ఓ ప్రేయసి కాదా బా బా హమ్మ ఎవరేమనుకున్న వినది ప్రేమా బా బా హమ్మ ఎదురేమావుతున్న కనది ప్రేమా బా బా హమ్మ కనులే తేరిచున్న కల ఈ ప్రేమా బా బా హమ్మా నిదురే రాకున్నా నిజమే ప్రేమ ఓ చెలి సఖీ ప్రియా యు లవ్ మి నౌ ఫరెవర్ అండ్ ఎవర్ ప్రియ నన్నే పాటకు ప్రాణం పల్లవి అయితే ఓ ఓ ఓ ఓ పల్లవి అయితే ప్రేమకు ప్రాణం ప్రేయసి కాదా ఓ ఓ ఓ ఓ ప్రేయసి కాదా ఓ వయసాగాక నిను కలిసిన నను మరిచిన పదే పదే పరాకులే ఓ ని ఆశలో ని శ్వాసలో చిగురించగా అదే అదే ఇదాయేలే ప్రేమించే మనసుంటే ప్రేమంటే తెలుసంటే అది ప్రేమించిందో ఏమో అంటే ఐ లవ్ యు అంటుందే నువ్వంటే చాల ఇష్టం నువ్వంటే ఎంతో ఇష్టం ఇన్నాళ్లు నాలో నాకే తెలియని ఆనందాల ప్రేమే ఇష్టం పాటకు ప్రాణం పల్లవి అయితే పల్లవి అయితే ప్రేమకు ప్రాణం ప్రేయసి కాదా ఓ ఓ ఓ ఓ ప్రేయసి కాదా ఓ అనుకున్నదే నిజమైనది ఎదురైనది ఇలా ఇలా ఈ వేళలో ఓ అనుకోకులే అలవటులో పోరపాటుగా ఆలా ఆలా ని తీరులో నా వెంటే నీవుంటే నీడల్లే తోడుంటే పెదవిప్పాలన్న తిప్పాలన్న కిసె మిస్ ఆవునేమో కుట్టిందే తేనెటీగ పుట్టిందే తీపి బెంగ కిలాడి ఇడె ఆడిపాడి కోడై కూసిందేమో బాబు పాటకు ప్రాణం పల్లవి అయితే ఓ ఓ ఓ ఓ పల్లవి అయితే ప్రేమకు ప్రాణం ప్రేమికుడేలే ఓ ఓ ఓ ఓ ప్రేమికుడేలే బా బా హమ్మ ఎవరేమనుకున్న వినది ప్రేమా బా బా హమ్మ ఎదురేమావుతున్న కనది ప్రేమా బా బా హమ్మ కనులే తేరిచున్న కల ఈ ప్రేమా బా బా హమ్మా నిదురే రాకున్నా నిజమే ప్రేమ ఓ చెలి సఖీ ప్రియా యు లవ్ మి నౌ ఫరెవర్ అండ్ ఎవర్ ప్రియ నన్నే పాటకు ప్రాణం పల్లవి అయితే ఓ ఓ ఓ ఓ పల్లవి అయితే ప్రేమకు ప్రాణం ప్రేయసి కాదా ఓ ఓ ఓ ఓ ప్రేయసి కాదా
Pataku pranam pallavi ayite o o o o pallavi ayite premaku pranam preyasi kaadaa preyasi kaadaa pataku pranam pallavi ayite o o o o pallavi ayite premaku pranam preyasi kaadaa o o o o preyasi kaadaa ba ba hamma yevaremanukunna vinadee prema ba ba hamma yeduremavutunna kanadee prema ba ba hamma kanule tereichunna kala ee prema ba ba hamma nidure rakunna nijamee prema oo chelee sakhee priyaa you love me now forever and ever priyaa nanne pataku pranam pallavi ayite o o o o pallavi ayite premaku pranam preyasi kaadaa o o o o preyasi kaadaa oo vayasaagaka ninu kalisina nanu marichina pade pade parakule oo ne ashalo ne shwasalo chigurinchagaa ade ade idaayele preminche manasunte premante telusante adi preminchindo yemo ante i love you antunte nuvvante chala istam nuvvante yento istam innallu nalo nake teliyani anandala preme istam pataku pranam pallavi ayite pallavi ayite premaku pranam preyasi kaadaa o o o o preyasi kaadaa oo anukunnade nijamainadi yedurainadi ila ila ee velalo oo anukokule alavatulo porapatuga ala ala ne teerulo na vente nevunte needalle todunte pedavippalanna tippalanna kisse miss avunemo kuttinde teneteega puttinde teepi benga killadi eede aadipadi kodai kusindemo babu pataku pranam pallavi ayite o o o o pallavi ayite premaku pranam premikudele o o o o premikudele ba ba hamma yevaremanukunna vinadee prema ba ba hamma yeduremavutunna kanadee prema ba ba hamma kanule tereichunna kala ee prema ba ba hamma nidure rakunna nijamee prema oo chelee sakhee priyaa you love me now forever and ever priyaa nanne pataku pranam pallavi ayite o o o o pallavi ayite premaku pranam preyasi kaadaa o o o o preyasi kaadaa
  • Movie:  Vaasu
  • Cast:  Bhumika Chawla,Venkatesh
  • Music Director:  Harris Jayaraj
  • Year:  2002
  • Label:  Aditya Music