• Song:  Paadana Teeyaga
  • Lyricist:  pothula ravi kiran
  • Singers:  S.P.Balasubramanyam

Whatsapp

నీ జ్ఞపకాలే నన్నే తరిమేనే నీ కోసం నేనే పాటై మిగిలానే చెలియా చెలియా ఓ చెలియా పాడనా తీయగా కమ్మని ఒక పాట పాటగా బతకనా మీ అందరి నోటా అరాధనే అమృత వర్షం అనుకున్నా ఆవేదనే హాలాహలమై పడుతున్నా నా గానమాగదులే ఇక నా గానమాగదులే పాడనా తీయగా కమ్మని ఒక పాట పాటగా బతకనా మీ అందరి నోటా గుండెల్లో ప్రేమకే గుండెల్లో ప్రేమకే గుడి కట్టే వేళలో తనువంత పులకింతే వయసంత గిలిగింతే ప్రేమించే ప్రతి మనిషి ఇది పొందే అనుభూతే అనురాగాల సారం జీవితమనుకుంటే అనుబంధాల తీరం ఆనందాలుంటే ప్రతి మనసులో కలిగే భావమే ప్రేమేలే ప్రతి మనసులో కలిగే భావమే ప్రేమేలే పాడనా తీయగా కమ్మని ఒక పాట పాటగా బతకనా మీ అందరి నోటా ఆకాశం అంచులో ఆకాశం అంచులో ఆవేశం చేరితే అభిమానం కలిగెనులే అపురూపం అయ్యేనులే కలనైనా నిజమైనా కనులెదుట వున్నావే కాలువకు చంద్రుడు దూరం ఓ నేస్తం కురిసే వెన్నెల వేసే ఆ బంధం ఈ విజయం వెనుక వున్నది నీవేలే ఈ విజయం వెనుక వున్నది నీవేలే పాడనా తీయగా కమ్మని ఒక పాట పాటగా బతకనా మీ అందరి నోటా అరాధనే అమృత వర్షం అనుకున్నా ఆవేదనే హాలాహలమై పడుతున్నా నా గానమాగదులే ఇక నా గానమాగదులే
Nee gnapakaley nanne tarimene nee kosam nene paatai migilaane cheliyaa cheliyaa o cheliyaa paadana teeyagaa kammani oka paata paatagaa batakanaa mee andari nota araadhane amruta varsham anukunna avedane haalaahalamai padutunnaa naa gaanamaagadule ika naa gaanamaagadule paadana teeyagaa kammani oka paata paatagaa batakanaa mee andari nota gundello premake gundello premake gudi katte velalo tanuvantaa pulakinte vayasantaa giliginte preminche prati manishi idi ponde anubhoote anuraagaala saaram jeevitamanukunte anubandhaala teeram anandaalunte prati manasulo kalige bhaavam premele prati manasulo kalige bhaavam premele paadana teeyagaa kammani oka paata paatagaa batakanaa mee andari nota aakaasam anchulo aakaasam anchulo aavesam cherite abhimaanam kaligenule apuroopam ayyenule kalanainaa nijamainaa kanuledute vunnaave kaluvaku chandrudu dooram o nestam kurise vennela vese aa bandham ee vijayam venuka vunnadi neevele ee vijayam venuka vunnadi neevele
  • Movie:  Vaasu
  • Cast:  Bhumika Chawla,Venkatesh
  • Music Director:  Harris Jayaraj
  • Year:  2002
  • Label:  Aditya Music