నమ్మవే అమ్మాయి తరించి పోయే చెయి
ఇలాంటి హాయి మొదటిసారి సొంతమయ్యి
నమ్మవే అమ్మాయి తరించి పోయే చెయి
ఇలాంటి హాయి మొదటిసారి సొంతమయ్యి
హాయి మిగిలిపోయి మనస్సు జారిపోయి
నిన్నొదిలి రాను అంది నన్ను మరిచిపోయి
దేహమంతా మారిపోయే చేయిగా
కాలమంతా కాలుతోంది తీయగా
మాయమైన ఆ క్షణాల్ని వెతుకుతోంది చిలిపిగానే
నమ్మవే అమ్మాయి తరించి పోయే చెయి
ఇలాంటి హాయి మొదటిసారి సొంతమయ్యి
హాయి మిగిలిపోయి మనస్సు జారిపోయి
నిన్నొదిలి రాను అంది నన్ను మరిచిపోయి
ఓ సారీ చేయిస్తే ఎలా కళ్ళు మూసి వోలు మారిచిపోతే
నువ్వు గనక నేనైతే నువ్వే చెప్పగలవు ఏమి జరిగెనంటే
ఇలాగ వేలు తాకి అలాగే సోలి పొతే
నువ్వేమిటవుదువో మరింత ముందు కొస్తే
తుఫాను కాక ముందు చినుకు చినుకు ముద్దు
ఇలాగే మన్ను గుండె లోన ఆవిర్లు రేపి పొద
నమ్మవే అమ్మాయి
చాలులే బడాయి కవిత్వమా అబ్బాయి
కబుర్లతోనే కాలమంతా గడపకోయి
ఇంతకన్నా హాయి కావాలా ఆకతాయి
అందించగలను చేతిలోనే చేయి వేయి
ఇన్నాల్లు ఈ గాలీ ఇలా పాడలేదు ఇంత చిలిపి లాలి
ఇంకేమి కావాలి సరే వేళ్ళు కలల లోకి తేలి తేలి
ఇవాళ నుంచి నేను పూలైన ముట్టుకోను
నీ లేత చేతి స్పర్శ కంది పోవునేమో
మరైతే ఇంకా నేను ఎలాగ తట్టుకొను
నీ వరస చూస్తే ఇంకా నువ్వు నన్నైనా తాకవేమో
చాలులే బడాయికి ఓహో హో హో
నమ్మవే అమ్మాయి తరించి పోయే చెయి
ఇలాంటి హాయి మొదటిసారి సొంతమయ్యి
హాయి మిగిలిపోయి మనస్సు జారిపోయి
నిన్నొదిలి రాను అంది నన్ను మరిచిపోయి
దేహమంతా మారిపోయే చేయిగా
కాలమంతా కాలుతోంది తీయగా
మాయమైన ఆ క్షణాల్ని వెతుకుతోంది చిలిపిగానే
నమ్మవే అమ్మాయి తరించి పోయే చెయి
ఇలాంటి హాయి మొదటిసారి సొంతమయ్యి
హాయి మిగిలిపోయి మనస్సు జారిపోయి
నిన్నొదిలి రాను అంది నన్ను మరిచిపోయి
లెనిపోని మైకామింకా మనుకో
చేరువైన నన్ను కాస్త చేరుకో
లేకపోతె కోపమొచ్చి మాయమౌతా చూసుకోరా