• Song:  Kanipinchaavule
  • Lyricist:  pothula ravi kiran
  • Singers:  Devan

Whatsapp

ఓహా కనిపించావులే ప్రియా చూపించాలి నీవులే నాపై దయా తోలి ప్రేమాయలే ప్రియా నాలో కంటిపాపకే నీవే లయ ఎదురైనా అందమా ఎద లోని భావమా మనసైన ముత్యమా సొగసైన రూపమా పదహారు ప్రాయమా పరువాలు భారమా ఆధారాలు మధురమా అరుదైన హృదయమా ఓ ప్రేమా ఓ ప్రేమా ఓ ప్రేమా ఓ ప్రేమా ఓ ప్రేమా ఓ ప్రేమా ఓ ప్రేమా ఓ ప్రేమా ఓ ప్రేమా ఓ ప్రేమా ఓ ప్రేమా ఓ ప్రేమా కలలో భామ కలిగే ప్రేమ ప్రియా ఊహా తోలి కలైకా ఓకా వరమో ప్రతి కదలిక కలవరమో అణువణువునా పరిమళమో అడుగడుగునా పరవాసమో ఏదైనా ఏమైనా నువ్వేలే నా ప్రాణం అవునంటూ కాదంటావా లేదంటూ తోడొస్తావా నా కోసం ప్రియా ఊహా కనిపించావులే ప్రియా చూపించాలి నీవులే నాపై దయా తోలి ప్రేమాయలే ప్రియా నాలో కంటిపాపకే నీవే లయ ఎదురుగ నువ్వు నిలబడితే ఎదరస నాసా మొదలైతే మదనుడు కథ మొదలెడితే అడుగులు తడబడి పడితే చిరునామా తెలిసిందే నా ప్రేమ హూ విరిసిందే ఆకాశం అంచుల్లోనే ఆనందం చేరిందేమో ఊహల్లో ప్రియా ఓహా కనిపించావులే ప్రియా చూపించాలి నీవులే నాపై దయా తోలి ప్రేమాయలే ప్రియా నాలో కంటిపాపకే నీవే లయ ఎదురైనా అందమా ఎద లోని భావమా మనసైన ముత్యమా సొగసైన రూపమా పదహారు ప్రాయమా పరువాలు భారమా ఆధారాలు మధురమా అరుదైన హృదయమా ఓ ప్రేమా ఓ ప్రేమా ఓ ప్రేమా ఓ ప్రేమా ఓ ప్రేమా ఓ ప్రేమా ఓ ప్రేమా ఓ ప్రేమా ఓ ప్రేమా ఓ ప్రేమా ఓ ప్రేమా ఓ ప్రేమా కలలో భామ కలిగే ప్రేమ ప్రియా ఊహా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Oohaa Kanipinchaavule priyaa choopinchaali neevule naapai dayaa toli premaayale priyaa naalo kantipaapaki neeve laya eduraina andamaa yada loni bhaavamaa manasaina mutyamaa sogasaina roopamaa padahaaru praayamaa paruvaalu bhaaramaa adharaalu madhuramaa arudaina hrudayamaa o prema o prema o prema o prema o prema o prema o prema o prema o prema o prema o prema o prema kalalo bhaama kalige prema priyaa oohaa Toli kalayika oka varamo prati kadalika kalavaramo anuvanuvuna parimalamo adugaduguna paravasamo yedainaa emainaa nuvvele naa praanam avunantoo kaadantaavaa ledantoo todostaavaa naa kosam priyaa oohaa Kanipinchaavule priyaa choopinchaali neevule naapai dayaa toli premaayale priyaa naalo kantipaapaki neeve laya Eduruga nuvvu nilabadite yadarasa nasa modalaite madanudu katha modaledite adugulu tadabadi padite chirunaamaa telisinde naa prema hoo virisinde aakasam anchullone anandam cherindemo oohallo priyaa ooha Kanipinchaavule priyaa choopinchaali neevule naapai dayaa toli premaayale priyaa naalo kantipaapaki neeve laya eduraina andamaa yada loni bhaavamaa manasaina mutyamaa sogasaina roopamaa padahaaru praayamaa paruvaalu bhaaramaa adharaalu madhuramaa arudaina hrudayamaa o prema o prema o prema o prema o prema o prema o prema o prema o prema o prema o prema o prema kalalo bhaama kalige prema priyaa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Vaasu
  • Cast:  Bhumika Chawla,Venkatesh
  • Music Director:  Harris Jayaraj
  • Year:  2002
  • Label:  Aditya Music