• Song:  Vastunna Vachestunna
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Shreya Ghoshal,Amit Trivedi

Whatsapp

చూస్తున్నా చూస్తూనే ఉన్న కనురెప్పయినా పడనీక వస్తానని చెబుతున్న మనసుకు వినిపించదు తెలుసా చూస్తున్నా చూస్తూనే ఉన్న కనురెప్పయినా పడనీక ఎం చేస్తున్న న ధ్యాసంతా నీ మీదే తెలుసా నిను చుడనిదే ఆగననే ఊహల ఉబలాటం ఉసి కొడుతుంటే వస్తున్న వచ్చేస్తున్నా వద్దన్నా వదిలేస్తానా కవ్విస్తూ కనపడకున్న వువ్వేతున ఉరికొస్తున్న నువ్ చూస్తున చూస్తూనే ఉన్న కనురెప్పయినా పడనీక వస్తానని చెబుతున్న మనసుకు వినిపించదు తెలుసా చెలియా చెలియా నే తలపే తరిమిందే అడుగే అలలయ్యే ఆరాటమే పెంచగా గడియో క్షణమో ఈ దూరం కరగాలే ప్రాణం భారంలా విరహాన్ని వేటాడగా మురిపించే ముస్తాబై ఉన్న దరికొస్తే అందిస్తాగా ఆనందంగా ఇప్పటి ఈ ఒప్పందాలు ఇబ్బందులు తప్పించాలే చీకటితో చెప్పించాలే ఏకాంతం ఇప్పించాలే వస్తున్న వచ్చేస్తున్నా వద్దన్నా వదిలేస్తానా కవ్విస్తూ కనపడకున్నా వువ్వేతున ఉరికొస్తున్న చూస్తున్నా చూస్తూనే ఉన్న కనురెప్పయినా పడనీక వస్తానని చెబుతున్న మనసుకు వినిపించదు తెలుసా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Chusthuna Chusthoone Unna Kanureppaina Padaneeka Vasthanani Chebuthunna Manasuku Vinipinchadhu Telusa Chusthuna Chusthoone Unna Kanureppaina Padaneeka Em Chesthunna Na Dhyasantha Nee Meede Telusa Ninu Chudanidhe Aaganane Oohala Ubalatam Usi Koduthunte Vasthunna Vachesthunna Vaddanna Vadhilesthana Kavvisthu Kanapadakunna Vuppethuna Vurikosthunna Nuvv Chusthuna Chusthoone Unna Kanureppaina Padaneeka Vasthanani Chebuthunna Manasuku Vinipinchadhu Telusa Cheliya Cheliya Ne Thalape Tharipindhe Aduge Alalayye Aaratame Penchagaa Gadiyo Kshanamo Ee Dhooram Karagaale Pranam Baramla Virahanni Vetadagaa Muripinche Musthabai Unna Dharikosthe Andhisthagaa Aanandhangaa Ippati ee opandhale Ibbandhulu Thappinchale Cheekatitho Cheppinchal Ekantham Ippinchale Vasthunna Vachesthunna Vaddanna Vadhilesthana Kavvisthu Kanapadakunna Vuppethuna Vurikosthunna Chusthuna Chusthoone Unna Kanureppaina Padaneeka Vasthanani Chebuthunna Manasuku Vinipinchadhu Telusa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  V
  • Cast:  Aditi Rao Hydari,Nani,Nivetha Thomas,Sudheer Babu Posani
  • Music Director:  SS Thaman
  • Year:  2020
  • Label:  Aditya Music