• Song:  Uyyalaina Jampalaina
  • Lyricist:  Vasu Valaboju
  • Singers:  Anudeep Dev,Harshika

Whatsapp

ఉయ్యాలైన జంపాలైన నీతో ఊగమని మళ్ళీ మనలా పుట్టించాడు సీత రాములని ఇదో రకం స్వయం వరం అనేట్టుగా ఇలా నీ చూపులే నాపై పడే ఓ పూల మలాలా హరివిల్లు దారాల బంగారు ఉయ్యాలా వెన్నెల్లో ఊగాలిలా ఓహో నీవేగా నాలో నా గుండెలో శృతి లయా ఓహో నీవేగా నాకు నా ఊహలో సఖి ప్రియా చెయ్యే చాస్తే అందేటంత దగ్గర్లో ఉంది చందమామ నీలో వాలి నా పక్కనుంది నీ కోసం నా కోసం ఇవ్వాళ్ళే ఇలా గుమ్మంలోకొచ్చింది ఉగాదే కదా ఒక్కో క్షణం పోతే పోనీ పోయేదేముంది కాలాన్నిలా ఆపే బలం ఇద్దరిలో ఉంది రేపంటూ మాపంటూ లేనే లేని లోకంలో ఇద్దరినీ ఊహించని ఎటు వైపు చూస్తున్న నీ రూపు కనిపించి చిరునవ్వు నవ్వే ఎలా ఎదురైతే రాలేను ఎటువైపు పోలేను నీ పక్కకొచ్చేదెలా ఓహో నా జానకల్లే ఉండాలిగా నువ్వే ఇలా ఓహో వనవాసమైన నీ జంటలో సుఖం కదా ఉయ్యాలైన జంపాలైన నీతో ఊగమని మళ్ళీ మనలా పుట్టించాడు సీత రాములని నా పాదమే పదే పదే నీ వైపుకే పడే జోలాలి పాట ఈడునే పడింది ఈ ముందే ఓహో ఎన్నాళ్లగానో నా కళ్ళలో కనే కల ఓహో ఈ ఇంద్రజాలం నీదేనయ్యా మహాశయా గుండెకే చిల్లే పడేలా జింకలా నువ్వే గెంతేలా ఇద్దరం చెరో సగం సగం సగం సగం ఎందుకో ఏమో ఈ వేళా నేనే సొంతం అయ్యేలా నువ్వు నా చెంతే చేరి చేయి నిజం నిజం
Uyyalaina jampalaina neetho ugamani Malli manalaa puttinchadu seetha raamulani Ido rakam swayam varam anettuga ilaa Nee choopule naapai pade o poola maalalaa Harivillu daaraala bangaaru uyyala vennello ugalilaa Oho neevega naalo naa gundelo sruthi layaa Oho neevega naaku naa oohalo sakhi priya Cheyye chaasthe andetantha dakkarlo undi Chandamama neelo vaali naa pakkanundi Nee kosam naa kosam ivvalle ilaa Gummamlokocchindi ugade kadaa Okko kshanam pothe poni poyedemundi Kalaannila aape balam iddarlo undi Repantu maapantu lene leni lokamlo iddarini uhinchani Yetu vaipu choosthunna nee roopu kanipinchi chirunavvu navve ela Yeduraithe raalenu yetuvaipu polenu nee pakkakocchedelaa Oho Naa jaanakalle undaaligaa nuvve ilaa Oho Vanavaasamaina nee jantalo sukham kadaa Uyyalaina jampalaina neetho ugamani Malli manalaa puttinchadu seetha raamulani Naa paadame padhe padhe nee vaipuke pade Jolaali paata eedune padindi ee mude Oho ennallagano naa kallalo kane kala Oho ee indrajalam needenayaa mahasaya Gundeke chille padela jinkalaa nuvve genthela Iddaram chero sagam sagam sagam sagam Enduko emo ee vela nene sontham ayyela Nuvvu naa chenthe cheri cheyi nijam nijam
  • Movie:  Uyyala Jumpala
  • Cast:  Avika Gor,Raj Tarun
  • Music Director:  Sunny MR
  • Year:  2013
  • Label:  Aditya Music