మన బంధం ఏమిటని ఎపుడైనా అన్నవా
విడిపోయే చివరి క్షణం మదిలో మాటడిగేవా
నాతో ఇన్నాళ్లు ఉన్నావే కోపంగా
నీలో ఈ మౌనం మారిందీ శాపంగా
నాలోని బాధ నీలోనే లేదా అయినా నువ్వంటే ప్రేమేగా
నా గుండెలో దాగినా నిజాన్ని నాకే దూరమై పొమ్మని
నే ఇచ్చిన దానమే ప్రాణాన్ని నా రాతనే ఇంతని
మౌనమే గుండెకూ వినిపించేలా సూటిగా చూడవా
ఓ సారి రెప్పలో ప్రేమని కనిపించేలా కళ్ళలో జారవా
ఓ రేపటి రూపమే నీదై చీకటే నా వరం ఎలా
నా గుండెలో దాగినా నిజాన్ని నాకే దూరమై పొమ్మని
నే ఇచ్చిన దానమే ప్రాణాన్ని నా రాతనే ఇంతని
మన బంధం ఏమిటని ఎపుడైనా అన్నవా
విడిపోయే చివరి క్షణం మదిలో మాటడిగేవా
నాతో ఇన్నాళ్లు ఉన్నవే కోపంగా
నీలో ఈ మౌనం మారింది శాపంగా