• Song:  Ullasamga Le Uthsahamga
  • Lyricist:  Ananta Sriram
  • Singers:  Nagaraj

Whatsapp

ఉల్లాసంగా లే ఉత్సాహంగా లే రే ఉల్లాసంగా లే ఉత్సాహంగా లే రే ఉల్లాసంగా లే ఉత్సాహంగా లే రే ఉల్లాసంగా లే ఉత్సాహంగా లే రే మన లైఫ్ కి ఈ సిసన్ లో ప్రతి గంట వర్షాలే ఈ టైంని మిస్సయ్యామో ఎదరంతా మీసాలే ఉరకాలే గాలే చెరువుగా ఓ హో హో ఊరికే ఊరికే వూరికెయ్యాలే ఉల్లాసంగా లే ఉత్సాహంగా లే రే ఉల్లాసంగా లే ఉత్సాహంగా లే రే ఉల్లాసంగా లే ఉత్సాహంగా లే రే ఉల్లాసంగా లే ఉత్సాహంగా లే రే ఒకటో షో అయ్యేలోపే సినిమాట మోగించేద్దాం సినిమా పేరు పొయ్యేలోపే పదిమందిని వాయించేద్దాం మన పై కేసు పెట్టె లోపే మనమే వెళ్లి కంప్లైంట్ ఇద్దాం మన పేరు తెలిసే లోపే ఆ గ్యాంగ్ ను కుమ్మించేద్దాం చిరునావుల లిస్టచ్చే లోపే సప్లి ఫీస్ ముందే కట్టేద్దాం చెలి తో లింక్ కట్ ఐయ్యేలోపే జల్దీ ఒక ఫిగురుని పట్టేద్దాం యే ఉల్లాసంగా లే ఉత్సాహంగా లే రే ఉల్లాసంగా లే ఉత్సాహంగా లే రే ఉల్లాసంగా లే ఉత్సాహంగా లే రే ఉల్లాసంగా లే ఉత్సాహంగా లే రే కోర్స్ ఎండింగ్ అయ్యేలోపే ఒక లైబ్రరీ అమ్మేసేద్దాం అ డబ్బులు పొయ్యేలోపే ఒక లాబుని కాలి చేద్దాం ప్రిన్సిపల్కి చిక్కేలోపే కాలేజీ కి ప్రైస్ ఏ తెద్దాం ఈ అల్లరి తగ్గేలోపే కన్నోళ్లకి పేరు తెద్దాం ఈ రోజుని దాటేసే లోపే ప్రతిరోజుని హోరెతించెద్దాం ఈ రక్తం చల్లారేలోపే ఆనందం మొత్తం చూసేద్దాం ఉల్లాసంగా లే ఉత్సాహంగా లే రే ఉల్లాసంగా లే ఉత్సాహంగా లే రే మన లైఫ్ కి ఈ సిసన్ లో ప్రతి గంట వర్షాలే ఈ టైంని మిస్సయ్యామో ఎదరంతా మీసాలే ఉరకాలే గాలే చెరువుగా ఓ హో హో ఊరికే ఊరికే వూరికెయ్యాలే ఉల్లాసంగా లే ఉత్సాహంగా లే రే ఉల్లాసంగా లే ఉత్సాహంగా లే రే ఉల్లాసంగా లే ఉత్సాహంగా లే రే ఉల్లాసంగా లే ఉత్సాహంగా లే రే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Ullasamga le uthsahamga le re Ullasamga le uthsahamga le re Ullasamga le uthsahamga le re Ullasamga le uthsahamga le re Mana lifeki ee seasonlo Prathi ganta varshale Ee timeni missayyamo Yedarantha meesale Vurakaale gaale charuvuga O ho ho Vurike vurike vurikeyyale Ullasamga le uthsahamga le re Ullasamga le uthsahamga le re Ullasamga le uthsahamga le re Ullasamga le uthsahamga le re Okato show ayyelope Cinemaata mogincheddam Cinema peru poyyelope Padimandini vaayincheddam Manapai case pettelope Maname velli complaint iddam Mana peru telisi lope Aa gangnu kummincheddam Chirunnavula listoche lope supply fees munde kattedham Cheli tho link kattayyelope Jaldi oka figuruni pattedam Yeah Ullasamga le uthsahamga le re Ullasamga le uthsahamga le re Ullasamga le uthsahamga le re Ullasamga le uthsahamga le re Course ending ayyelope Oka library ammeseddam Aa dabbulu poyyelope Oka labuni kaali cheddam Principle ki chikkelope College ki price thedham Ee allari thaggelope Kannollaki perethedham Ee rojuni dhateselope Prathi rojuni horekkinchedham Ee raktham challarelope Ananadham motham chusedham Ullasamga le uthsahamga le re Ullasamga le uthsahamga le re Mana lifeki ee seasonlo Prathi ganta varshale Ee timeni missayyamo Yedarantha meesale Vurakaale gaale charuvuga O ho ho Vurike vurike vurikeyyale Ullasamga le uthsahamga le re Ullasamga le uthsahamga le re Ullasamga le uthsahamga le re Ullasamga le uthsahamga le re

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Ullasanga Utsahanga
  • Cast:  Sneha Ullal,Yasho Sagar
  • Music Director:  G.V Prakash Kumar
  • Year:  2008
  • Label:  Aditya Music