• Song:  Mati Matiki
  • Lyricist:  Ananta Sriram
  • Singers:  Karthik,Rahul Nambiar

Whatsapp

మనసులోకి ఒక మెరుపు చేరినది ఓహో పెదవి పైకి ఒక పిడుగు దూకినది ఓహో చెలియ తాకిడికి సెగలు రేగినవి ఓహో మాటి మాటికీ మనసే మండుతుంది చూడే మంటలన్నీ నీ వలనే హో ఓ ఓ తూగి తూగకే వయసే ఊగుతుంది నేడే ఊగిసంత నీ వలనే హో ఓ ఓ మాటి మాటికీ మనసే మండుతుంది చూడే మంటలన్నీ నీ వలనే హో ఓ ఓ నీ కౌగిలే కోటేళ్లకు కోటనుకుంటూ నిన్ను కోరిన నే కాదంటానా హో నీ అందమే నా ఆశల తీరమంటూ నిన్ను చేరిన నే రానంటానా పెదవి పెదవి హో ఓ ఓ పెనవేసుకొని హో ఓ ఓ అవకాశం చూస్తున్న హో ఓ ఓ అడిగి అడిగి హే చిరకాలం తిరిగే గడిపెయ్యక రమ్మన్నా ఓ ఓ ఓ మాటి మాటికీ మనసే మండుతుంది చూడే మంటలన్నీ నీ వలనే హో ఓ ఓ నీ స్పర్శతో నాకందిన సంతోషాన్ని చూడవా ఇలా నీ నీడలో నే పొందిన ఉల్లాసమునే పంచనా ఇలా విడిగా విడిగా హే ఉడికే ఎదలే హే ఒకటయ్యేను ఈవేళ హో ఓ ఓ ఎదురేదైనా హే విడిపోవడమే హే జరగదు ఇక ఏ వేళా హో ఓ ఓ మాటి మాటికీ మనసే మండుతుంది చూడే మంటలన్నీ నీ వలనే హోం ఓ ఓ తూగి తూగకే వయసే ఊగుతుంది నేడే ఊగిసంత నీ వలనే హో ఓ ఓ మనసులోకి ఒక మెరుపు చేరినది ఓహో పెదవి పైకి ఒక పిడుగు దూకినది ఓహో చెలియ తాకిడికి సెగలు రేగినవి ఓహో
Manasuloki oka merupu Cherinadi ohoo Pedavipaiki oka pidugu Dookinadi oo ho Cheliya thakidiki segalu Reginavi ohoo Mati matiki manase Manduthundi choode Mantalanni nee valane Ho o o Thoogi thoogake vayase Vooguthundi nede Voogisantha nee valane Ho o o Mati matiki manase Manduthundi choode Mantalanni nee valane Ho o o Nee kougile kotellaku Kotanukuntoo Ninnu korina ne kadantana Ho nee andame na aasala Teeramantoo Ninnu cherina ne ranantana Pedavi pedavi ho o o Penavesukone ho o o Avakaasam choosthunna ho o o Adigi adigi hey Chirakalam tirige Gadipeyyaka rammanna o o o Mati matiki manase Manduthundi choode Mantalanni nee valane Ho o o Nee sparsatho naakandina Santhoshanne choodava ila Nee needalo ne pondina Ullasamune panchana ila Vidiga vidiga hey Vudike yedale Okatayyenu ee vela ho o o Eduredaina hey Vidipovadame hey Jargadu ika a vela ho o o Mati matiki manase Manduthundi choode Mantalanni nee valane Ho o o Thoogi thoogake vayase Vooguthundi nede Voogisantha nee valane ho o o Manasuloki oka merupu Cherinadi ohoo Pedavipaiki oka pidugu Dookinadi oo ho Cheliya thakidiki segalu Reginavi ohoo ho ooo oooo
  • Movie:  Ullasanga Utsahanga
  • Cast:  Sneha Ullal,Yasho Sagar
  • Music Director:  G.V Prakash Kumar
  • Year:  2008
  • Label:  Aditya Music