• Song:  Dhanalle Thalli
  • Lyricist:  Ananta Sriram
  • Singers:  Rahul Nambiar

Whatsapp

దణ్ణాలే తల్లే ఇంకా ఎన్నాళ్ళే ఇవ్వాళే మళ్ళీ ఇంకేం చెయ్యాలే దణ్ణాలే తల్లే ఇంకా ఎన్నాళ్ళే ఇవ్వాళే మళ్ళీ ఇంకేం చెయ్యాలే ప్రతిరోజుకి ఒకసారి మరిచి ప్రాణం తీయకే కుమారి గజిని దణ్ణాలే తల్లే ఇంకా ఎన్నాళ్ళే ఇవ్వాళే మళ్ళీ ఇంకేం చెయ్యాలే దణ్ణాలే తల్లే ఇంకా ఎన్నాళ్ళే ఇవ్వాళే మళ్ళీ ఇంకేం చెయ్యాలే వర్షంలో ఉంటే అంబ్రెల్లా లాగా నీ చేతుల్లోనే బంధినైపోనా మూడి గా ఉంటే మూవీ టికెట్ నయి ఖాళీగా ఉంటే టీవీ ఛానల్ నయి వర్రిగా ఉంటే ఎదో గుడ్ న్యూస్ నయి ఎవ్రిడే నిన్నే ఫాలో అయిపోనా ఏం చేస్తేనే ఇంక గుర్తొస్తానమ్మో నువ్వే చెప్పమ్మో దణ్ణాలే తల్లే ఇంకా ఎన్నాళ్ళే ఇవ్వాళే మళ్ళీ ఇంకేం చెయ్యాలే పొద్దున్నే వచ్చి కాఫీ లో చేరి గుడ్ మార్నింగ్ అంటూ విష్ చేసి పోనా సెల్ ఫోన్ ఆన్ చేస్తే నేనే నెట్వర్క్ నయి డ్రైవింగ్ లో ఉంటే నేనే హెల్మెట్ నయి మిడ్నైట్ రూమ్ లో నేనే బెడ్ లైట్ నయి ఏం కావాలన్న అన్ని నేను అవన ఏం చేస్తేనే నన్నింక గుర్తిస్తావమ్మో నువ్వే చెప్పమ్మో దణ్ణాలే తల్లే ఇంకా ఎన్నాళ్ళే ఇవ్వాళే మళ్ళీ ఇంకేం చెయ్యాలే దణ్ణాలే తల్లే ఇంకా ఎన్నాళ్ళే ఇవ్వాళే మళ్ళీ ఇంకేం చెయ్యాలే ప్రతిరోజుకి ఒకసారి మరిచి ప్రాణం తీయకే కుమారి గజిని
Dhannale thalle inka ennalle Ivvale malli inkem cheyyale Dhannale thalle inka ennalle Ivvale malli inkem cheyyale Prathi rojuki okkosari marichi Pranam teeyake kumari gajini Dhannale thalle inka ennalle Ivvale malli inkem cheyyale Dhannale thalle inka ennalle Ivvale malli inkem cheyyale Varsham lo unte umbrella laga Nee chethullone bandhinaiponaa Moody gaa unte movie ticket nai Kaaligaa unte tv channel nai Worry ga unte edo good news nai Everyday ninne follow ayyiponaa Em chesthe ne inka gurthosthanammo Nuvve chepammoo Dhannale thalle inka ennalle Ivvale malli inkem cheyyale Poddunne vachi coffee lo cheri Good morning antu wish chesi ponaa Cell phone on chesthe nene network nai Driving lo unte nene helmet nai Midnight room lo nene bedlight nai Em kavalanna anni nenu avana Em chesthe nanninka gurthisthavammo Nuvve chepammoo Dhannale thalle inka ennalle Ivvale malli inkem cheyyale Dhannale thalle inka ennalle Ivvale malli inkem cheyyale Prathi rojuki okkosari marichi Pranam teeyake kumari gajini
  • Movie:  Ullasanga Utsahanga
  • Cast:  Sneha Ullal,Yasho Sagar
  • Music Director:  G.V Prakash Kumar
  • Year:  2008
  • Label:  Aditya Music