తీయగా తీయగా మొగెనె ఓ పాట
హాయిగా హాయిగా లాగానే ఆ పాట
ఎవరు మరి పాడేది పాటకిక పేరేది తిరిగే మది నాలో నాలో
తీయగా తీయగా మొగెనె ఓ పాట
హాయిగా హాయిగా లాగానే ఆ పాట
పాట వినిపించు వైపు పైట వెళ్తున్నదే
ఓహో పాట వినిపించు వైపు పైట వెళ్తున్నదే
బైట పడలేది మనసు ఆగమంటున్నదే
ఆగని సాగేనా అడిగానే నాపడం
దాచిన దాగున్న అరుదైన ఈ భావం
భావమ్మైన హృదయం భారమైన దేహం తేలికైపోయా లోలో
తీయగా తీయగా మొగెనె ఓ పాట
హాయిగా హాయిగా లాగానే ఆ పాట
కాళ్ళుకలేని పూలు కలలో పూసేనే
ఈహే కాళ్ళుకలేని పూలు కలలో పూసేనే
గాలి వినలేని కధలు గుండె వినసాగేనే
వృక్షము ఒంటిగా నేలపై ఉన్నానే
పక్షిలా నీశ్వరం కలవరం రేపేనే
చూడడం ఓ శరద్ వెతకడం ఓ భాద
వెతకన నన్నే నాలో
తీయగా తీయగా మొగెనె ఓ పాట
హాయిగా హాయిగా లాగానే ఆ పాట
ఎవరు మరి పాడేది పాటకిక పేరేది తిరిగే మది నాలో నాలో
తీయగా తీయగా మొగెనె ఓ పాట
హాయిగా హాయిగా లాగానే ఆ పాట
Teeyaga Teeyaga mogene o pata
Hayiga hayiga lagane aa pata
Yevaru mari padedi patakika peredi tirige madi nalo nalo
Teeyaga Teeyaga mogene o pata
Hayiga hayiga lagane aa pata
Pata vinipinchu vaipu paita veltunnade
Ooho Pata vinipinchu vaipu paita veltunnade
Baita padaledi manasu agamantunnade
Aagana saagana adigane naapadam
Dhachina daaguna arudaina ee bhavam
Bhavammaina hrudayam bharamaina dheham telikaipoya lolo
Teeyaga Teeyaga mogene o pata
Hayiga hayiga lagane aa pata
Kallukaleni poolu kalalo poosene
Eahe Kallukaleni poolu kalalo poosene
Gali vinaleni kadhalu gunde vinasagene
Vrukshami vontiga nelapi vunnane
Pakshila neeswaram kalavaram repene
Choodadam o sarad vethakadam oo bhada
Vethakana nanne naalo
Teeyaga Teeyaga mogene o pata
Hayiga hayiga lagane aa pata
Yevaru mari padedi patakika peredi tirige madi nalo nalo
Teeyaga Teeyaga mogene o pata
Hayiga hayiga lagane aa pata