• Song:  Rayaleni lekhane
  • Lyricist:  Chandrabose
  • Singers:  Sarath

Whatsapp

రాయలేని లేఖనే మార్చటం ఎలా తీయలేని రాగమే మరవటం ఎలా రాయలేని లేఖనే మార్చటం ఎలా తీయలేని రాగమే మరవటం ఎలా ఇది అలసిపోలేని హృదయం అంతులేని పయనం ఇది మెలకువేలేని ఉదయం తరలేని గగనం తరాలేని గగనం దూరం రాలేకున్నా నీ తీరం రాలేకున్నా తెలియక నిలుచున్నా ఒక పిలుపుకు వేచున్న భాషలోని మాటనే తెలపటం ఎలా గుండె కంటి నీటినే తుడవడం ఎలా నీ ముందే రాలిపడినవి పూలు కాదు నా కళ్ళు నీ మీదే చినుకులైన మబ్బు కాదు నా మనసు దూరం రాలేకున్నా నీ తీరం రాలేకున్నా తెలియక నిలుచున్నా ఒక పిలుపుకు వేచున్న రాయలేని లేఖనే మార్చటం ఎలా తీయలేని రాగమే మరవటం ఎలా రాయలేని లేఖనే మార్చటం ఎలా తీయలేని రాగమే మరవటం ఎలా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Raayaleni lekhane maarchatam ela Theeyaleni raagame maravatam ela Raayaleni lekhane maarchatam ela Theeyaleni raagame maravatam ela Idhi alasipoleni hrudayam anthuleni payanam Idhi melakuveleni udayam taraleni gaganam taraleni gaganam Dooram raaelkiunna nee theram raalekunna Theliyaka niluchunna oka pilupuku vechunna Bashaleni maatane thelapatam ela Gunde kanti neetine thudavatam ela Nee mundhe raalipadinavi poolu kaadhu naa kallu Nee meedhe chinukulaina mabbu kaadhu naa manasu Dooram raaelkiunna nee theram raalekunna Theliyaka niluchunna oka pilupuku vechunna Raayaleni lekhane maarchatam ela Theeyaleni raagame maravatam ela Raayaleni lekhane maarchatam ela Theeyaleni raagame maravatam ela

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Ulavacharu Biryani
  • Cast:  Prakash Raj,Sneha
  • Music Director:  Ilaiyaraja
  • Year:  2014
  • Label:  Junglee Music Company