ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెర
స్స్ ఆహ స్స్ ఆహ
ఈ లోకమే వండి వార్చడానికి వేదిక ర
వేడి వేడన్నంలో వేడి వేడన్నంలో నెయ్యి చారు కూరలు వెయ్యరా
అడ్డా విస్తరిలో ఆరు రుచులు ఉండగా బ్రతుకు పండగ చెయ్యరా
ఈ జన్మమే
ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెర
ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెర
ఈ లోకమే వండి వార్చడానికి వేదిక ర
తాపేశ్వరం లోని మడత కాజా తెలుగల అది తెగ రుచి
ఆత్రేయపురం పూతరేకు అతిథిలా అది బహు రుచి
నెల్లూరు చేపను తింటే నెల్లారు నెమరేస్తావు
వేలూరు ఎటాను తింటే ఏడాది మరిచిపోవు
వంటింటి వైపే చూస్తే చంటోడి అయిపోతావు
ఖమ్మంగా పోప్ పెడితే అమ్మేమో అనుకుంటావు
రుచులకు నవరుచులు తెలుపగా పెదవిపై చిరునగవు నేలపర
జన్మమే అహహహ
ఈ లోకమే ఒహోహోహో
ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెర
వైశాఖ మాసాన ఉడుకులోన కొబ్బరిని తాగు గడగడా
శ్రావణ మాసాన ముసురులోనా ఖర బూందీ తిను కరకర
వీధుల్లో ఆలు బజ్జి అహహా ఎంతో రుచి
గుమ్మంలో గోలి సోడా ఓహోహో ఎంతో రుచి
అంగట్లో పానీపూరి అబ్బబ్బో ఎంతో రుచి
పొరుగింట్లో పుల్ల కూర అన్నిట్లో ఇంకా రుచి
రుచులతో అభిరుచులు కలుపుతూ మనసునే మధువాణిగా మలచారు
జన్మమే రుచి చూడడానికి దొరికెర
వేడి వేడన్నంలో వేడి వేడన్నంలో నెయ్యి చారు కూరలు వెయ్యరా
అడ్డా విస్తరిలో ఆరు రుచులు ఉండగా బ్రతుకు పండగ చెయ్యరా
ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెర దొరికెర దొరికెర