ఇన్నాళ్లు ఏ మబ్బుల్లో దాగున్నావో వెన్నెల గువ్వా వెన్నెల గువ్వా వెన్నెల గువ్వా ఇవ్వాళ్ళే చూసా నిన్ను బాగున్నావా వెన్నెల గువ్వా వెన్నెల గువ్వా వెన్నెల గువ్వా వేచి ఉంది నవ్వుల నావ నడపమందు వా దాచుకుంది పువ్వుల త్రోవ చూపిస్త నాతో రావా ఇన్నాళ్లు ఏ మబ్బుల్లో దాగున్నావో వెన్నెల గువ్వా వెన్నెల గువ్వా వెన్నెల గువ్వా వేచి ఉంది నవ్వుల నావ వెన్నెల గువ్వా వెన్నెల గువ్వా దాచుకుంది పువ్వుల త్రోవ వెన్నెల గువ్వా వెన్నెల గువ్వా కనులు మూసుకోగానే ఎన్ని కళలు వస్తాయో వాటి వెంట పంపు రోజు చూస్తావే నీ లోపల వెన్నెల గువ్వా వెన్నెల గువ్వా కళ్ళు తెరుచుకోగానే దారి మరచి పోతానే కోటి చుక్కలన్నిటి మధ్య నీకోసం చూస్తుంటే కరిగేటి కలవో నిజంగానే కలవో అనుమానం తీర్చేయాలని కళ్లారా కనిపించేవా ఇన్నాళ్లు ఏ మబ్బుల్లో దాగున్నావో వెన్నెల గువ్వా వెన్నెల గువ్వా వెన్నెల గువ్వా వేచి ఉంది నవ్వుల నావ వెన్నెల గువ్వా వెన్నెల గువ్వా దాచుకుంది పువ్వుల త్రోవ వెన్నెల గువ్వా వెన్నెల గువ్వా దూసుపోని ఊహల్లో ఊయలూగు వేళల్లో పాడుకుంటూ ఉంటె నువ్ ఆ రాగాలు విన్నావా వెన్నెల గువ్వా వెన్నెల గువ్వా చుక్కలో వీధుల్లో ఒక్కదాని వయి ఉంటె తోచుబాటు ఏమి లేక నీవైపే రాలేనా నువ్వు రాక మునుపే నీ రూపు తెలుసు ఎలాగంటే నాకేం తెలుసు నా మనసుకి కబురంపేవా ఇన్నాళ్లు ఏ మబ్బుల్లో దాగున్నావో వెన్నెల గువ్వా వెన్నెల గువ్వా వెన్నెల గువ్వా వేచి ఉంది నవ్వుల నావ వెన్నెల గువ్వా వెన్నెల గువ్వా దాచుకుంది పువ్వుల త్రోవ వెన్నెల గువ్వా వెన్నెల గువ్వా
Innallu ye mabbullo daagunnavo Vennela guvva vennela guvva vennela guvva Ivvalle choosa ninnu baagunnava Vennela guvva vennela guvva vennela guvva Vechi undi navvula naava nadapamandu vaa Daachukundi puvvula throva choopistha naatho ravaa Innallu ye mabbullo daagunnavo vennela guvva vennela guvva vennela guvva Vechi undi navvula naava vennela guvva vennela guvva Daachukundi puvvula throva vennela guvva vennela guvva Kanulu moosukogane enni kalalu vasthayo Vaati venta pampu roju choosthave nee lopala Vennela guvva vennela guvva Kallu theruchukogane daari marachi pothane Koti chukkalanniti madya neekosam choosthunta Karigeti kalavo nijangane kalavo Anumaanam theercheyalani kallara kanipincheyva Innallu ye mabbullo daagunnavo vennela guvva vennela guvva vennela guvva Vechi undi navvula naava vennela guvva vennela guvva Daachukundi puvvula throva Doosuponi oohallo uyaloogu velallo Paadukuntu unte nuv aa raagale vinnava Vennela guvva vennela guvva Chukkaloni veedhullo okkadani vayi unte Thochubaatu emi leka nevaype raalena Nuvvu raaka munupe nee roopu theluse Elagante naakem thelusu naa manasuki kaburampeva Innallu ye mabbullo daagunnavo vennela guvva vennela guvva vennela guvva Vechi undi navvula naava vennela guvva vennela guvva Daachukundi puvvula throva vennela guvva vennela guvva
Movie: Ugadi Cast: Laila,S. V. Krishna Reddy Music Director: S. V. Krishna Reddy Year: 1997 Label: Aditya Music