డాడీ కథ వినవా చెబుతాను
బేబీ చెప్పేయవ వింటాను
నిన్న మొన్న నాకే తెలియక సతమతయ్య డాడీ
అరే సిగ్గేసి చెప్పేయన ఆ మాటని
మమ్మీ నా ప్రేమ సోదా వినవా
బాబు విననంటే వింటావా
తొలి తొలి చూపే తొలకరి వానై స్మృశించింది డాడీ
అదో వింత హాయి మమ్మీ
నిన్నటి దాకా తెలియని ఊహలు తలెత్తాయి డాడీ
నను మధించాయి మమ్మీ
పెదవులు దాటని పిలుపులు వింటూ తరించాను డాడీ
నే తపించాను మమ్మీ
నిద్దుర పట్టదు ఆకలి పుట్టదు
ఒకటే గుబులే మమ్మీ
కలయో తెలియని నిజమో తెలియని
కలవరపాటు మమ్మీ
సాల్ట్ తీసుకొని టేస్ట్ చేసిన స్వీటున్దిలే డాడీ
ఆ తలపే ప్రేమ పిలుపే ప్రేమ గుబులే ప్రేమ
బాబు వివరాలే చెప్పమ్మా
బేబీ బిడియలే వద్దమ్మా
ముద్దుల పాపని మురిపెంగా తాను పెంచినాడు మమ్మీ
ప్రాణం పంచినావు డాడీ
కోరినవన్నీ కాదనకిచ్చే దేవుడు తాను మమ్మీ
ఐ లవ్ యు మై డాడీ
పిల్లల ఆశని వమ్ము చేయని పెద్ద మనసు తనది
ఎంతో మంచి మనసు తనది
గురువు దైవం నేస్తం సర్వం
అతడే నాకు డాడీ
అంతటి మనిషికి అల్లుడినవటం
లక్కీ లక్కీ లక్కీ
నువ్వు మెచ్చిన నీకు నచ్చిన యువకుడే అల్లుడు బేబీ
నీ మదిలో ఉన్న వాడే మాకు నచ్చేనమ్మా
బాబు సుముహూర్తం చూసేయనా
బేబీ లగ్నలే పెట్టేయినా
పెళ్ళికొడుకుని చూడకుండానే అల్లరి ఏమిటి డాడీ
అరే నీ కళ్ళతో చూసాను అబ్బాయిని
మమ్మీ అత్తవి అయిపోతావా
బేబీ మానవడినే ఇస్తావా