• Song:  The Karma Theme
  • Lyricist:  Sri Sai Kiran
  • Singers:  Anirudh Ravichander

Whatsapp

దిశల్ని మార్చుకున్న ఎలాంటి దారిలో పోతున్న మనస్సు మారుతున్న గతాల జ్ఞాపకం ఏదైనా సదా నువ్వే కదా ప్రతిక్షణాన సదా ఎలాగ చూసిన సంతోషాల రూపం నువ్వే కదిలిన కన్నీటి ధారవే నడిపిన బాణం నువ్వే ముసిరిన భయాల నీడవే మరొక్కసారి చూడు కలల్లో తేలుతున్న అవేవో ప్రశ్నలే లోలోన ఎలాంటి ఊహలైన నువ్వైన పాత్రాలే ఎన్నైనా ఎదో తెలీని ఈ ప్రయాణమేదో ఏటో ముగింపనేదెటో వెతికిన నిజం నువ్వే కలిసిన ప్రపంచము నువ్వే నడిచిన దారి నువ్వే నిలిచిన తీరానివి నువ్వే మరొక్కసారి చూడు నువ్వే ఇలా ప్రతి కధ నువ్వేగా నువ్వై మళ్ళి అన్ని రావా ఎదురుగా నువ్వే ఇలా ప్రతి కధ నువ్వేగా నువ్వై మళ్ళి అన్ని రావా ఎదురుగా సదా నువ్వే కదా ప్రతిక్షణాన సదా ఎలాగ చూసిన మరొక్కసారి చూడు

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Dhishalni Maarchukunna Elaanti Dhaarilo Pothunnaa Manassu Maaruthunna Gathaala Gnapakam Edhainaa Sadaa Nuvve Kadhaa Prathikshanaana Sadaa Elaaga Choosina Santhoshaala Roopam Nuvve Kadhilina Kanneeti Dhaarave Nadipina Baanam Nuvve Musirina Bhayaala Needave Marokkasaari Choodu Kalallo Theluthunna Avevo Prashnale Lolona Elaanti Oohalaina Nuvvaina Paathrale Ennainaa Edho Theleeni Ee Prayaanamedho Eto Mugimpanedheto Vethikina Nijam Nuvve Kalisina Prapanchamu Nuvve Nadichina Dhaari Nuvve Nilichina Theeraanivi Nuvve Marokkasaari Choodu Nuvve Ilaa Prathi Kadha Nuvvegaa Nuvvai Malli Anni Raavaa Edhurugaa Nuvve Ilaa Prathi Kadha Nuvvegaa Nuvvai Malli Anni Raavaa Edhurugaa Sadaa Nuvve Kadhaa Prathikshanaana Sadaa Elaaga Choosina Marokkasaari Choodu

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  U Turn
  • Cast:  Aadhi Pinisetty,Bhumika Chawla,Rahul Ravindran,Samantha Ruth Prabhu
  • Music Director:  Poornachandra Tejaswi
  • Year:  2018
  • Label:  Sony Music