• Song:  Nee Kallathoti
  • Lyricist:  Bhaskarabhatla Ravi Kumar
  • Singers:  K.S. Chitra,Sagar

Whatsapp

నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం నీ చూపుతోటి నను తాకుతుంటే తనువంత సూర్యోదయం ఇలాగే ఇలాగే మనం ఏకమయ్యే క్షణాలే కదా ఓ వరం అలాగే అలాగే ప్రపంచాలు పలికే కథవ్వాలి మనమిద్దరం నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం నీ చూపుతోటి నను తాకుతుంటే తనువంతా సూర్యోదయం అడుగునౌతాను నీ వెంట నేను తోడుగా నడవగా చివరిదాకా గొడుగునౌతాను ఇకపైన నేను వానలో నిన్నిలా తడవనీకా నిన్నొదిలి క్షణమైన అసలుండలేను చిరునవ్వునౌతాను పెదవంచునా నీ లేత చెక్కిళ్ళ వాకిళ్ళలోనే తొలి సిగ్గు నేనవ్వనా నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం నీ చూపుతోటి నను తాకుతుంటే తనువంత సూర్యోదయం వెన్నెలౌతాను ప్రతి రేయి నేను చీకటే నీ దరికి చేరకుండా ఊపిరౌతాను నీలోన నేను ఎన్నడూ నీ జతే వదలకుండా నా రాణి పాదాలు ముద్దాడుకుంటూ నేనుండి పోతాను పారాణిలా చిరు చెమట పడుతుంటే నీ నుదుటి పైనా వస్తాను చిరుగాలిలా నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం నీ చూపుతోటి నను తాకుతుంటే తనువంత సూర్యోదయం ఇలాగే ఇలాగే మనం ఏకమయ్యే క్షణాలే కదా ఓ వరం అలాగే అలాగే ప్రపంచాలు పలికే కథావ్వాలి మనమిద్దరం

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Nee kallathoti Naa kallaloki Choostene chandrodayam Nee chooputhoti Nanu taakutunte Tanuvanta sooryodayam Ilaage ilaage Manam ekamayye Kshanale kada o varam Alaage alaage Prapanchaalu palike Kathavvaali manamiddaram Nee kallathoti Naa kallaloki Choostene chandrodayam Nee chooputhoti Nanu taakutunte Tanuvanta sooryodayam Adugunoutaanu Neeventa nenu Todugaa nadavagaa Chivaridaakaa Godugunoutaanu Ikapaina nenu Vaanalo ninnilaa Tadavaneekaa Ninnodili kshanamaina Asalundalenu Chirunavvunoutaanu Pedavanchunaa Nee leta chekkilla Vaakillalone toli siggu Nenavvanaa Nee kallathoti Naa kallaloki Choostene chandrodayam Nee chooputotee Nanu taakutunte Tanuvanta sooryodayam Venneloutaanu Prati reyi nenu Cheekate nee dariki Cherakundaa Oopiroutaanu Neelona nenu Ennadoo nee jathe Vadalakundaa Naa raani paadaalu Muddaadukuntoo Nenundi potaanu Paaraanilaa Chiru chemata padutunte Nee nuduti painaa Vastaanu chirugaalilaa Nee kallathoti Naa kallaloki Choostene chandrodayam Nee chooputoti Nanu taakutunte Tanuvanta sooryodayam Ilaage ilaage Manam ekamayye Kshanale kada o varam Alaage alaage Prapanchaalu palike Kathavvaali manamiddaram

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Tulasi
  • Cast:  Nayanthara,Venkatesh
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2007
  • Label:  Aditya Music