ముంబై లో నేనుంటా ముంబై కె తోడుంటా
ముందెనక గస్తీ కాస్తూ ఉంటాయి
ఓ ఓ ఓఓఓ ఊఉ
కాకి నా డ్రెస్ అంట ధంకి అడ్రెస్స్ అంట
డాషింగ్ కి నేనే బాస్ అంట
ఓ ఓ ఓఓఓ ఊఉ
పిస్తా ఎవడైనా వస్తాడెవడైన
పిస్తోలు తోలే తీస్తుంటా
ముంబై మొత్తం మనకే సలాం అంటుంది థేకో
మొదలే పెడితే వోళ్ళే హాల్లీమ్ అవుతుంది థేకో
కలిపి కొడితే జిల్లా ఖల్లాస్ అవుతుంది థేకో
థేకోమనమే ముంబై కె హీరో
ముంబై మొత్తం మనకే సలాం అంటుంది థేకో
మొదలే పెడితే వోళ్ళే హాల్లీమ్ అవుతుంది థేకో
కలిపి కొడితే జిల్లా ఖల్లాస్ అవుతుంది థేకో
థేకో ఓఓఓ మనమే ముంబై కె హీరో