• Song:  Samayaa
  • Lyricist:  Ananta Sriram
  • Singers:  Anudeep Dev,Thaman S

Whatsapp

సమయా సమయ ఇది నీ మాయ చాల బాగుందే హోయ హోయ కలలోనైనా అనుకోనిదిలా చూపించే జాదూ తూనె కీయ పెనవేసా విలా ఇప్పుడు ఈ దారి లో వీళ్ళ పాదాలని అవి వెళ్ళేదెటూ ఆగేయ్ చోటేయ్ మీతో నువే చెప్పాలని ఆడిగిందెయ్ లోకం హాళ్ల బోల్ హాళ్ల బోల్ ఏళ్ల దీని పిలవాలో హాళ్ల బోల్ హాళ్ల బోల్ పేరులేని దీన్ని ఏమనాలో హాళ్ల బోల్ హాళ్ల బోల్ ఇంకా ఏమి కానుందో హాళ్ల బోల్ హాళ్ల బోల్ ముందు ముందు ఎన్నిచూపుతుందో సమయా సమయ ఇది నీ మాయ చాల బాగుందే హోయ హోయ కలలోనైనా అనుకోనిదిలా చూపించే జాదూ తూనె కీయ నిమిషం నిమిషం నడిచే కొలది గుండెల్లో ఎదో మొదలవుతుందా జెరిగేయిదంత నాటకమైన కొత్తగా కొంచం బుగులౌతుందా హాళ్ల బోల్ హాళ్ల బోల్ ఏళ్ల దీని పిలవాలో హాళ్ల బోల్ హాళ్ల బోల్ పేరులేని దీన్ని ఏమనాలో హాళ్ల బోల్ హాళ్ల బోల్ ఇంకా ఏమి కానుందో హాళ్ల బోల్ హాళ్ల బోల్ ముందు ముందు ఎన్ని చూపుతుందో
samayaa samaya idhi nee maaya Chala bagundhey hoya hoya Kalalonaina anukonidila Chupinche jaadu tune kiya Penavesa vila ippudu ee dhari loo Veella padhalani Avi velledhetoo agey chotey mitoo Nuvey cheppa lani Adi gindey lokam Halla bhol halla bhol ella deni pilavalo Halla bhol halla bhol peruleni denni emanalo Halla bhol halla bhol inka emi kanundo Halla bhol halla bhol mundu mundu enni chuputundo Samayaa samaya idhi nee maaya Chala bagundhey hoya hoya Kalalonaina anukonidila Chupinche jaadu tune kiya Nimisham nimisham nadiche koladi Gundello edo modalatunda Jerigeydanta natakamina Kottaga koncham buguloutunda Halla bhol halla bhol ella deni pilavalo Halla bhol halla bhol peruleni denni emanalo Halla bhol halla bhol inka emi kanundo Halla bhol halla bhol mundu mundu enni chuputundo
  • Movie:  Tiger
  • Cast:  Rahul Ravindran,Seerat Kapoor,Sundeep Kishan
  • Music Director:  SS Thaman
  • Year:  2015
  • Label:  Junglee Music Company