• Song:  Gaganaaniki udayam okatey
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  S.P.Balasubramanyam

Whatsapp

గగనానికి ఉదయం ఒకటేయ్ కెరటాలకు సంద్రం ఒకటేయ్ జగమంతట ప్రణయం ఒకటేయ్ ఒకటేయ్ ప్రణయానికి నిలయం మానమై యుగ యుగముల పయనం మానమై ప్రతి జన్మలో కలిసాం మనమే మనమే జన్మించలేదా నీవు నా కోసమే గుర్తించలేదా నన్ను నా ప్రాణమే ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ గగనానికి ఉదయం ఒకటేయ్ కెరటాలకు సంద్రం ఒకటేయ్ నీ కన్నుల్లో కళను అడుగు ఇతడు ఎవరనీ నీ గుండెల్లో పెరిగే లయనే బదులు దొరకని నిదురించు యవ్వనంలో పొద్దు పోడుపై కదిలించ లేదా నేనే మేలుకొలుపై గత జన్మ జ్ఞాపకాన్నై నిన్ను పిలువా పరదాల మంచుపొరలో ఉండ గలవా గగనానికి ఉదయం ఒకటేయ్ కెరటాలకు సంద్రం ఒకటేయ్ నా ఊహల్లో కదిలే కడలి ఎదుట పడినవీ నా ఊపిరిలో ఎగసే సెగలే కుదుట పడినవీ సమయాన్ని శాస్వితంగా నిలిచిపోనీ మమతాన్న అమృతంలో మునిగిపోనీ మనవైన ఈ క్షణాలే అక్షరాలై కృతి లేని ప్రేమ కధగా మిగిలిపోని గగనానికి ఉదయం ఒకటేయ్ కెరటాలకు సంద్రం ఒకటేయ్ జగమంతట ప్రణయం ఒకటేయ్ ఒకటేయ్ ప్రణయానికి నిలయం మానమై యుగ యుగముల పయనం మానమై ప్రతి జన్మలో కలిసాం మనమే మనమే జన్మించలేదా నీవు నా కోసమే గుర్తించలేదా నన్ను నా ప్రాణమే ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Gaganaaniki udayam okatey Kerataalaku sandram okatey Jagamanthata pranayam okatey okatey Pranayaaniki nilayam manamai Yuga yugamula payanam manamai Prati janmalo kalisam maname maname Janminchaledaa neevu naa kosamey Gurthinchaledaa nannu naa pranamey Prema prema prema prema Gaganaaniki udayam okatey Kerataalaku sandram okatey Nee kannullo kalanu adugu ithadu evatanee Nee gundello perige layane badulu dorakanee Nidurinchu evvanamlo poddu podupai Kadilincha leda nene melukalolupai Gatha janma gnaapakaannai ninnu piluvaa Paradaala manchuporalo unda galavaa Gaganaaniki udayam okatey Kerataalakui sandram okatey Na oohallo kadile kadale eduta padinavee Na oopirilo yegase segale kuduta padinavee Samayaanni saasvithangaa nilichiponee Mamathanna amruthamlo munigiponee Manavaina ee kshanaale aksharaalai Kruthi leni prema kadhgaa migiliponee Gaganaaniki udayam okatey Kerataalakui sandram okatey Jagamanthata pranayam okatey okatey Pranayaaniki nilayam manamai Yuga yugamula payanam manamai Prati janmalo kalisam maname maname Janminchaledaa neevu naa kosamey Gurthinchaledaa nannu naa pranamey Prema prema prema prema

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Tholi Prema
  • Cast:  Keerthi Reddy,Pawan Kalyan
  • Music Director:  Deva
  • Year:  1998
  • Label:  Aditya Music