• Song:  Emi Sodhara
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  S.P.Balasubramanyam

Whatsapp

ఏమి సోదరా మనసుకి ఏమయిందిరా వొళ్ళు తోమలా పౌడర్ పూయాలా అరేయ్ ఇంతలోనే ఎంత డేంజర్ ఐపోయేరా ఏమి సోదరా మనసుకి ఏమయిందిరా కళ్ళు తెరుచుకుంటే కళలాయే అవి మూసుకుంటే ఎద వినదాయె సరి కొత్త ఊపు వఛ్చి మనసు నిలవదాయె తారు రోడ్ య్ స్టార్ హోటలాయె మంచినీళ్లే ఓల్డు మాకు రామ్మాయే కారు హెడ్డు లైట్సే కన్నె కొంటె చూపులాయే పువ్వే నవ్వాయి హొయలొలికించేస్తుంటే గుండె గువ్వై అరేయ్ దూసుకు పోతుంటే హే లైఫ్ అంతా కైపెలే సోదరా క్లాసు బుక్సు ఏమా బోరాయె న్యూ థాట్స్ డే అండ్ నైట్ విడవాయే నిముషాలు యుగములై నిద్దర కరువాయే క్లోజ్ ఫ్రెండ్స్ కనపడరాయె పేరెంట్స్ మాట వినపడదాయే పచ్చ్చనోట్లు కూడా పేపర్ బోటులైపోయాయే ఏమౌతుందో కనుగొంటే ఒక వింత కాలం చాచే కౌగిట్లో గిలిగింత హోం డూ యు కనౌ వాట్ ఇస్ ఇట్ నేస్తమా ఏమి సోదరా మనసుకి ఏమయిందిరా వొళ్ళు తోమలా పౌడర్ పూయాలా అరేయ్ ఇంతలోనే ఎంత డేంజర్ ఐపోయేరా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Emi Sodaraa Manasuki Emayindiraa Vollu Thomalaa Powder Pooyalaa Arey Inthalone Entha Dangeraipoyeraa Emi Sodaraa Manasuki Emayindiraa Kallu Teruchukunte Kalalaaye Avi Moosukunte Yeda Vinadaaye Sari Kottha Oopu Vachchi Manasu Nilavadaaye Taaru Roadey Star Hotelaaye Manchineelle Voldu Maku Rammaaye Caru Headdu Lightse Konte Choopulaaye Poovve Navvai Hoyalolikinchestunte Gunde Guvvai Arey Doosuku Pothunte Hey Life Anta Kaipele Sodaraa Classu Booksu Yema Boraaye New Thoughts Day And Night Vidavaaye Nimushaalu Yugamulai Niddara Karuvaaye Close Friends Kanapadaraaye Parents Maata Vinapadadaaye Pachchanotlu Kooda Paper Boatlaipoyaye Emautundo Kanugonte Oka Vinthaa Kaalam Chaache Kaugitlo Giligintha Ho Do You Know What Is It Nestamaa Emi Sodaraa Manasuki Emayindiraa Vollu Thomalaa Powder Pooyalaa Arey Inthalone Entha Dangeraipoyeraa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Tholi Prema
  • Cast:  Keerthi Reddy,Pawan Kalyan
  • Music Director:  Deva
  • Year:  1998
  • Label:  Aditya Music