• Song:  Ee Manase Se
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  S.P.Balasubramanyam

Whatsapp

ఈ మనసే సే సే సే సే సే సే నా మనసే సే సే సే సే సే సే పరుగెడుతోంది నీకేసి వినమంటోంది తన ఊసేయ్ అలలెగసెయ్ కలవరమాయే తనలో నిను చూసే ఈ మనసే సే సే సే సే సే సే నా మనసే సే సే సే సే సే సే ఎన్నో కళలను చూసే కన్నె కునుకొదిలేసే నువ్వే తను వెతికేయ్ ఆ తొలి వెలుగని తెలిసే ఎన్నో కళలను చూసే కన్నె కునుకొదిలేసే నువ్వే తను వెతికేయ్ ఆ తొలి వెలుగుని తెలిసే కోరుకున్న తీరాన్నేయ్ తాను చెరిరిన తీరిపోని ఆరాటంతో కలవరించేనా వెనకనే తిరుగుతూ చెలిజాత విడువదు దొరికిన వరముతో కుదురుగా నిలువదు ఎం చేస్తేయ్ బావుంటుందో చెప్పని వింటనస్సెయ్ ఈ మనసే సే సే సే సే సే సే నా మనసే సే సే సే సే సే సే నీతో చెలిమిని చేసే నీలో చలువను చూసే అయినా ఇంకా ఏదో అడిగెయ్ అత్యాశే నీతో చెలిమిని చేసే నీలో చలువను చూసే అయినా ఇంకా ఏదో అడిగెయ్ అత్యాశే వెల్లువంటి నీ స్నేహం నన్ను అల్లినా వెన్నెలంటి నీ నవ్వుల్లో చెమ్మగిల్లినా తహతహ తరగదు అలజడి అణగదు తనసోద ఇది అని తలపులు తెలుపదు ఏమిస్తేయ్ శాంతిస్తుందో తెలుసా ఏం వరసై ఈ మనసే సే సే సే సే సే సే నా మనసే సే సే సే సే సే సే పరుగెడుతోంది నీకేసి వినమంటోంది తన ఊసేయ్ అలలెగసెయ్ కలవరమాయే తనలో నిను చూసే ఈ మనసే సే సే సే సే సే సే నా మనసే సే సే సే సే సే సే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Ee Manase Se Se Se Se Se Se Naa Manase Se Se Se Se Se Se Parugedhuthondi Neekesse Vinamanthondi Thana Oosey Alalegasey Kalavaramaaye Tanalo Ninu Choose Ee Manase Se Se Se Se Se Se Naa Manase Se Se Se Se Se Se Enno Kalalanu Choose Kanne Kunukodhilese Nuvve tanu Vethikey Aa Tholi Velugani Thelise Enno Kalalanu Choose Kanne Kunukodhilese Nuvve Tanu Vethikey Aa Tholi Velugani Thelise Korukunna Theeranney Thaanu Cheriinaa Theeriponi Aaratamtho Kalavarinchenaa Venakane Thiruguthu Chelijata Viduvadhu Dorikina Varamutho Kuduruga Niluvadu Em Chestey Baavuntundo Cheppani Vintanassey Ee Manase Se Se Se Se Se Se Naa Manase Se Se Se Se Se Se Neetho Chelimini Chesse Neelo Chaluvanu Choose Ayinaa Inkaa Edho Adigey Atyaase Neetho Chelimini Chesse Neelo Chaluvanu Choose Ayinaa Inkaa Edho Adigey Atyaase Velluvanti Nee Sneham Nannu Allinaa Vennelanti Nee Navvullo Chemmagillinaa Tahataha Taragadu Alajadi Anagadu Tanasodha Idhi Ani Talapulu Telupadu Yemistey Saantisthundo Telusaa Yem Varase Ee Manase Se Se Se Se Se Se Naa Manase Se Se Se Se Se Se Parugedhuthondi Neekesse Vinamanthondi Thana Oosey Alalegasey Kalavaramaaye Tanalo Ninu Choose Ee Manase Se Se Se Se Se Se Naa Manase Se Se Se Se Se Se

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Tholi Prema
  • Cast:  Keerthi Reddy,Pawan Kalyan
  • Music Director:  Deva
  • Year:  1998
  • Label:  Aditya Music