బ్రేక్ ది రూల్స్ బ్రేక్ ది రూల్స్
జస్ట్ బ్రేక్ ది రూల్స్
రోదసీ లో దూసుకెళ్లారో కేక
మేక్ ది రూల్స్ మేక్ ది రూల్స్
లెట్స్ మేక్ ది రూల్స్
మనము కోరుకుంటే దొరికే చావాలా
సోడియం రేడియం రోడియం హీలియం
బేరియం తొరియం కుంది ఫార్ములా
ఫార్ములా ఫార్ములా ఫార్ములా
మన పాటల్లో లిరిక్స్ మాటల్లో ఎథిక్స్
గుండెల్లో ఫ్రీడమ్ కి లేదు ఫార్ములా
ఫార్ములా ఫార్ములా ఫార్ములా
క్షణాల జిందగీలో నో చొంప్రొమిసె అనేలా
మన విరగ పరుగు తారగా తురగ
తిరుగు లేని గోలా
ల ల ల …….
బ్రేక్ ది రూల్స్ బ్రేక్ ది రూల్స్
జస్ట్ బ్రేక్ ది రూల్స్
రోదసీ లో దూసుకెళ్లారో కేక
మేక్ ది రూల్స్ మేక్ ది రూల్స్
లెట్స్ మేక్ ది రూల్స్
మనము కోరుకుంటే దొరికే చావాలా
మోహన మురళిని వలచిన వాడూ
తియ్యగా రాదని గెలిచిన వాడూ
కమ్మని వేళలు కొలిసెను వాడు
పరిమళ వనమున ప్రియమగు వాడు
చిన్ని కృష్ణుడు మా చేతికందాడు
చిలిపి కృష్ణుడు మా మనసు వదలడు
చిన్ని కృష్ణుడు మా చేతికందాడు
చిలిపి కృష్ణుడు మా మనసు వదలడు
హరే హరే మురారి హరే హరే మురారి
హరే హరే మురారి హరే హరే మురారి
హరే హరే మురారి హరే హరే మురారి
ల ల ల ……
క్లాస్ రూమ్ లో బెంచ్ కె అతుక్కు పోకురా
రెక్కలే విప్పి చూడరా
ఓ రాంక్ కోసం పోటీనే కాసేపు ఆపరా
రొమాన్స్ కీ స్పేస్ ఇవ్వరా
తీయ్ పరదా చెయ్ సరదా
వెలిగి పోదా కళల పరదా
ఆ ఫైర్ కి ఐస్ కి నీరుకి జోరుకి స్పీడ్ కి
ఉండొక ఫార్ములా
మనల్ల్లె తెగువ పొగరు జిగురు వగరు కి
లేదంట ఫార్ములా
యుగాల యువతరంలో సరైన హిస్టరీ లో
మన విరగ పరుగు తారగా తురగ
తిరుగు లేని గోలా
ల ల ల ……
బ్రేక్ ది రూల్స్ బ్రేక్ ది రూల్స్
జస్ట్ బ్రేక్ ది రూల్స్
రోదసీ లో దూసుకెళ్లారో కేక
మేక్ ది రూల్స్ మేక్ ది రూల్స్
లెట్స్ మేక్ ది రూల్స్
మనము కోరుకుంటే దొరికే చావాలా
Break the rules break the rules
Just break the rules
Rodasee lo doosukellaro keka
Make the rules make the rules
Lets make the rules
manamu korukunte dorike chavala
Sodium radium rodiam helium
barium thorium kundi formula
Formula formula formula
Mana paatallo lirycs maatallo ethics
gundello freedom ki ledu formula
Formula formula formula
Kshanaala jindageelo no compromise anelaa
Mana viraga parugu taraga turagu
thirugu leni golaa
la la la…….
Break the rules break the rules
Just break the rules
Rodasee lo doosukellaro keka
Make the rules make the rules
Lets make the rules
manamu korukunte dorike chavala
Mohana muralini valachina vaaduu
Tiyyaga raadhani gilichina vaaduu
Kammani velalu kolisenu vaadu
Parimala vanamuna priyamagu vaadu
Chinni krishnudu maa chetikandaadu
Chilipi krishnudu maa manasu vadaladu
Chinni krishnudu maa chetikandaadu
Chilipi krishnudu maa manasu vadaladu
Hare hare muraare hare hare muraare
Hare hare muraare hare hare muraare
Hare hare muraare hare hare muraare
la la la………
Claas room lo bench ke atukku pokuraa
Rekkale vippi choodaraa
O rank kosam potine kaasepu aaparaa
Romance kee space ivvaraa
Teey paradaa chey saradaa
Veligi podaa kalala paradaa
Aa fire ki ice ki neeruki joruki speed ki
undoka formula
Manallle theguva pogaru jiguru vagaru ki
ledanta formula
Yugaala yuvataramlo saraina history lo
Mana viraga parugu taraga turagu
thirugu leni golaa
la la la……
Break the rules break the rules
Just break the rules
Rodasee lo doosukellaro keka
Make the rules make the rules
Lets make the rules
manamu korukunte dorike chavala