తొలి ముద్దు తొలి ముద్దు
తొలి ప్రేమ సరి హద్దు దాటింది నాగువ్వ నేడు
మల్లి మల్లి ముద్దిమ్మంది ఈడు
తొలి ముద్దు తొలి ముద్దు
తొలి ప్రేమ సరి హద్దు దాటింది గోరింకా నేడు
మల్లి మల్లి ముద్దిమ్మంది చూడు
కౌగిళ్ళ పందిళ్లు వేయనా
పూలంగి సేవాళ్ళు చేయనా
అరె హొయ్యారే హొయ్యారే హాయ్ హాయ్
అః తొలి ముద్దు తొలి ముద్దు
తొలి ప్రేమ సరి హద్దు దాటింది గోరింకా నేడు
మల్లి మల్లి ముద్దిమ్మంది చూడు
తొలి ముద్దు తొలి ముద్దు
తొలి ప్రేమ సరి హద్దు దాటింది నాగువ్వ నేడు
మల్లి మల్లి ముద్దిమ్మంది ఈడు
కంటి మీద కాటుకల్లే కొంటె ముద్దులీయన
పాల బుగ్గాలందుకుని పూల ముద్దులీయన
ముత్యమంతా ముద్దునిచ్చి నిన్ను పెనవేయన
మోజు పడ్డ అందగాడి ముచ్చటేదో తీర్చన
ఓపలేని తాపమిది దాహమిక తీరని
ముద్దులన్నీ మాలాగట్టి గుండెమీద వేయని
అరె హొయ్యారే హొయ్యారే హొయ్యారే హొయ్యారే
హొయ్యారే హొయ్యారే హొయ్యారే హాయ్
తొలి ముద్దు తొలి ముద్దు
తొలి ప్రేమ సరి హద్దు దాటింది నాగువ్వ నేడు
మల్లి మల్లి ముద్దిమ్మంది చూడు
పొద్దుకొక్క ముద్దునిచ్చి నన్ను రాణి చేసుకో
గువ్వా పిట్టా లాగ నన్ను గుండెలోన దాచుకో
ముద్దు వచ్చు ముద్దునిచ్చి ప్రేమానంత దోచుకో
అందరాని అంబరాల అంచులేవో చేరుకో
చెప్పలేని ఘాటు ఉంది చీకటింటి ముద్దులో
విప్పలేని కోరుకుంది హత్తుకున్నా ముద్దులో
అరె హొయ్యారే హొయ్యారే హొయ్యారే హొయ్యారే
హొయ్యారే హొయ్యారే హొయ్యారే హాయ్
అః తొలి ముద్దు తొలి ముద్దు
తొలి ప్రేమ సరి హద్దు దాటింది గోరింకా నేడు
మల్లి మల్లి ముద్దిమ్మంది చూడు
తొలి ముద్దు తొలి ముద్దు
తొలి ప్రేమ సరి హద్దు దాటింది నాగువ్వ నేడు
మల్లి మల్లి ముద్దిమ్మంది ఈడు
కౌగిళ్ళ పందిళ్లు వేయని
పూలంగి సేవలు చేయనా
అరె హొయ్యారే హొయ్యారే హాయ్ హాయ్
అః తొలి ముద్దు తొలి ముద్దు
తొలి ప్రేమ సరి హద్దు దాటింది నాగువ్వ నేడు
మల్లి మల్లి ముద్దిమ్మంది ఈడు
తొలి ముద్దు తొలి ముద్దు
తొలి ప్రేమ సరి హద్దు దాటింది గోరింకా నేడు
మల్లి మల్లి ముద్దిమ్మంది చూడు
Tholi muddu tholi muddu
tholi prema sari haddu daatindi naaguvva nedu
malli malli muddimmandi eedu
tholi muddu tholi muddu
tholi prema sari haddu daatindi gorinka nedu
malli malli muddimmandi choodu
Kougilla pandillu veyana
poolangi sevallu cheyana
are hoyyare hoyyare hoi hoi
Aha tholi muddu tholi muddu tholi prema sari haddu
daatindi gorinka nedu
malli malli muddimmandi chudu
tholi muddu tholi muddu
tholi prema sari haddu daatindi naaguvva nedu
malli malli muddimmandi eedu
Kanti meeda kaatukalle konte mudduleeyana
paala buggalandukuni poola mudduleeyana
muthyamantha muddunicchi ninnu penaveyana
moju padda andagadi mucchatedo theerchana
Opaleni taapamidiee daahaminka teerani
muddulanni maalagatti gundemeeda veyani
are hoyyare hoyyare hoyyare hoyyare
hoyyare hoyyare hoyyare hoi
Tholi muddu tholi muddu
tholi prema sari haddu daatindi naaguvva nedu
malli malli muddimmandi choodu
Poddukokka muddunicchi nannu raani chesuko
guvva pitta laaga nannu gundelona daachuko
muddu vacchu muddunichi premanantha dochuko
andaraani ambaraala anchulevo cheruko
Cheppaleni ghaatu undi cheekatinti muddulo
vippaleni korikundi hattukunna muddulo
are hoyyare hoyyare hoyyare hoyyare
hoyyare hoyyare hoyyare hoi
Aha tholi muddu tholi muddu
tholi prema sari haddu daatindi gorinka nedu
malli malli muddimmandi chudu
aha tholi muddu tholi muddu
tholi prema sari haddu daatindi naaguvva nedu
malli malli muddimmandi eedu
Kougilla pandillu veyana
poolangi sevallu cheyana
are hoyyare hoyyare hoi hoi
Aha tholi muddu tholi muddu
tholi prema sari haddu daatindi naaguvva nedu
malli malli muddimmandi eedu
tholi muddu tholi muddu tholi prema sari haddu
daatindi gorinka nedu
malli malli muddimmandi chudu