చిట్టి గుమ్మా పదవే రెండు రెక్కలు కట్టుకుందాం వెండి మబ్బు ఒడిలో ముద్దు ముచ్చట లాడుకుందాం చిరుగాలై కొండా కొన్నలోన తేలి చిరునవ్వై పూల గుండెల్లోన దాగాలి చిరుగాలై కొండా కొన్నలోన తేలి చిరునవ్వై పూల గుండెల్లోన దాగాలి చిట్టి గుమ్మా పదవే రెండు రెక్కలు కట్టుకుందాం వెండి మబ్బు ఒడిలో ముద్దు ముచ్చట లాడుకుందాం కడలి అంచుల్లో జలకాలాడి అలల అంతు పొంతూ చూసొద్దామా యమహా ముందో ముద్దు లాగిద్దామా తొణికే వెన్నెల్లో సరసాలాడి వయసు హద్దు పొద్దు తెలుద్దామా త్వరగా అస్సు బస్సు కానిద్దామా తరగని మొహాలే వేసాయి వలలు తడి తడి ఒంపుల్లో పిల్లోడా అరగని అందాలే పొంగాయి సడిలో పెదవుల తాంబూలం అందీవె తనువిచ్చేయ్ మంటోంది మానసోద్దోద్దంటోంది ఇక సిగ్గెమంటూ కొమ్మ రెమ్మ ఊగాడింది చిట్టి గుమ్మా పదవే రెండు రెక్కలు కట్టుకుందాం వెండి మబ్బు ఒడిలో ముద్దు ముచ్చట లాడుకుందాం చిరుగాలై కొండా కొన్నలోన తేలి చిరునవ్వై పూల గుండెల్లోన దాగాలి చిట్టి గుమ్మా పదవే రెండు రెక్కలు కట్టుకుందాం వెండి మబ్బు ఒడిలో ముద్దు ముచ్చట లాడుకుందాం చలిలో చిన్నారి వయ్యారాలై కసిగా గుచ్చి గుచ్చి ఊరిస్తుంటే ముసిగా తట్టి తట్టి వేధిస్తుంటే వలపుల కౌగిళ్ళ నజరానాలే రతిల మల్లి మల్లి అందిస్తుంటే మారుడె వొళ్ళోకొచ్చి కవ్విస్తుంటే తెలియని ఆవేశం రేగిందే మదిలో తలుపులు తీవెమే బుల్లెమ్మా పరువపు ఆరాటం తీరాలి జడిలో తకధిమి సాగించే బుల్లోడా ఇహ అడ్డేముందమ్మో మరి ముద్దిచ్చేయవమ్మో మేరుపల్లె బాణం సంధించే రా వీర ధీరా చిట్టి గుమ్మా పదవే రెండు రెక్కలు కట్టుకుందాం వెండి మబ్బు ఒడిలో ముద్దు ముచ్చట లాడుకుందాం చిరుగాలై కొండా కొన్నలోన తేలి చిరునవ్వై పూల గుండెల్లోన దాగాలి చిరుగాలై కొండా కొన్నలోన తేలి చిరునవ్వై పూల గుండెల్లోన దాగాలి చిట్టి గుమ్మా పదవే రెండు రెక్కలు కట్టుకుందాం వెండి మబ్బు ఒడిలో ముద్దు ముచ్చట లాడుకుందాం
Chitti gumma padave rendu rekkalu kattukundaam Vendi mabbu odilo muddu muchhata laadukundaam Chirugaalai kondaa konnalona theli Chirunavvai poola gundellona daagaali Chirugaalai kondaa konnalona theli Chirunavvai poola gundellona daagaali Chitti gumma padave rendu rekkalu kattukundaam Vendi mabbu odilo muddu muchhata laadukundaam Kadali anchullo jalakaaladi Alala anthu ponthu chuseddaama Yamaho mundo muddu laagiddama Thonike vennello sarasaaladi Vayasu haddu poddu theluddamaa Thvaraga assu bussu kaaniddama Tharagani mohaale vesaayi valalu Thadi thadi vompullo pilloda Aragani andaale pongaayi sadilo Pedavula thaambulam andeeve Thanuvichhey mantondi manasoddoddantondi Ika siggemantu komma remma oogaadindi Chitti gumma padave rendu rekkalu kattukundaam Vendi mabbu odilo muddu muchhata laadukundaam Chirugaalai kondaa konnalona theli Chirunavvai poola gundellona daagaali Chitti gumma padave rendu rekkalu kattukundaam Vendi mabbu odilo muddu muchhata laadukundaam Chalilo chinnari vayyaraale Kasiga guchhi guchhi ooristhunte Usigaa thatti thatti vedhisthunte Valapula kougilla nazaraanaale Rathila malli malli andisthunte Marude vollokochhi kavvisthunte Theliyani avesham reginde madilo Thalupulu theeveme bullemma Paruvapu araatam theeraali jadilo Thakadimi saaginchey bulloda Iha addemundammo mari muddichheyvammo Merupalle bhaanam sandhinchey raa veera dheera Chitti gumma padave rendu rekkalu kattukundaam Vendi mabbu odilo muddu muchhata laadukundaam Chirugaalai kondaa konnalona theli Chirunavvai poola gundellona daagaali Chirugaalai kondaa konnalona theli Chirunavvai poola gundellona daagaali Chitti gumma padave rendu rekkalu kattukundaam Vendi mabbu odilo muddu muchhata laadukundaam
Movie: Tholi Muddhu Cast: Divya Bharati,Prashanth Music Director: Ilaiyaraja Year: 1993 Label: Aditya Music