మైకమా మంత్రమా
తేలుతుందా తేలదా
ఉన్నదా లేనిదా
స్కై లాంటి లవ్ ఇదా
లైకు తగలని పోస్టును నేను
వెలుగు ఎరగని బల్బును నేను
నీకు పడినది అది నిజమే
రామసిలకా కనుగొనవే
మైకమా మంత్రమా
తేలుతుందా తేలదా
ఉన్నదా లేనిదా
స్కై లాంటి లవ్ ఇదా
నువ్వే నా లైఫు లైను
ఎక్కడో ఇన్నాళ్లు వెతికా నేను
ఏంటో పైవాడి ప్లాను
కైటుకి తోకల్లే వణిక నేను
హార్టే మిస్సయినదే
నువ్ గాని హ్యాకరా
చూస్తే మతిపోయెనే
డాడీ డ్రగ్ డీలరా
నచ్చావే బుజ్జి పిట్టా
వేద్దామా చెట్టా పట్టా
స్నేహమే ప్రేమగా
మారిపోయే ఫాంటసి
నిన్న నా ఫ్రెండులే
నేటి నుంచి ప్రేయసీ
Maikamaa Mantramaa
Teluthundhaa Theladaa
Unnadhaa Lenidhaa
Sky Laanti Love Idhaa
Likeu Thagalani Postu Nu Nenu
Velugu Eragani Bulbunu Nenu
Neeku Padiandhi Adhi Nijame
Raama Silakaa Kanugonave
Maikamaa Mantramaa
Teluthundhaa Theladaa
Unnadhaa Lenidhaa
Sky Laanti Love Idhaa
Nuvve Na Life Lineu
Ekkado Innallu Vethika Nenu
Ento Paivadi Planu
Kituki Thokkale Vanika Nenu
Hearte Missainade
Nuvvu Gani Hackera
Chusthe Mathipoyane
Daddy Drug Dealera
Nachave Bujji Pitta
Vedhama Chetta Patta
Snehame Premaga
Maripoye Fantasy
Ninna Na Friendule
Neti Nundi Preyasi