వెళ్లి వెళ్లి వెళ్ళిపోకే
మాటే విన్నంటుందే నా యెద
నువ్వు వెళ్లిపోతుంటే
మనసే పిలిచిందెలా రా -ఇలా
వెళ్లి వెళ్లి వెళ్ళిపోకే
మాటే విన్నంటుందే నా యెద
నువ్వు వెళ్లిపోతుంటే
మనసే పిలిచిందెలా రా -ఇలా
తప్పే చేశా గాని క్షమించవే
ఒప్పేసుకుంటా నన్ను మన్నించవే
నన్నింకా నువ్వు ఇంత శిక్చించకే
నీ ప్రేమలోన నన్ను హింసించకే
నీ తోడై నీ వుంటా
నా నీడై నువ్వుండు
ఇంకా ఎప్పటిదాకైనా నాతోనే నువ్వుండు
చందమామవే పగటి రేయివే
చల్ల గాలివే వెన్నెల
చిన్న ఆశవై ముద్దు పాపవే
కంటి రెప్పవే రా -ఇలా
చిట్టి గుండెలో కొత్త పాటవే
కొంటె ఊసులే ఓ ప్రియా
ప్రేమ మాయలో పడిన వేళలో
మనసు వున్నది రా -ఇలా
నాకు తోడుగా ఉంటే చాలుగా
నీ నీడలా వస్తూనే వుంటా ఇలా
అలిగింది చాలు ఇంకా మానేయవ్వే
ఓడించి నన్ను నువ్వే గెలిపియవ్వే
కవ్వించి ఊరించి వేదించకే
కోరింది జత నీది వచ్చేయ్యవే
నాలో లోకం వె నువ్వు
నా సర్వం వె నువ్వు
నా చుట్టూ వున్నటే
ఈ మైకం వె నువ్వు
చందమామవే పగటి రేయివే
చల్ల గాలివే వెన్నెల
చిన్న ఆశవై ముద్దు పాపవే
కంటి రెప్పవే రా -ఇలా
చందమామవే పగటి రేయివే
చల్ల గాలివే వెన్నెల
చిన్న ఆశవై ముద్దు పాపవే
కంటి రెప్పవే రా -ఇలా
ఏడిపించాకే వదిలి వెల్లకే
దరికి చేరవే వెన్నెల
చిన్న ఆశవై ముద్దు పాపవే
కంటి రెప్పవే రా -ఇలా