ఏదైనా ఏదైనా
ఓ జానే జానా నీతో వస్తున్నా
నిలువెల్లా మనసై నిన్నే చూస్తున్నా
నేనంటూ నేలపై ఉన్నదే నీకోసం
వీచే గాలి ఊపిరి నేనే లేకున్నా
నాతో నువ్వుంటే అంతే చాలన్నా
ఇకపైన ప్రతి ఒక నిమిషం నీకోసం
నీకోసం నీకోసం
నన్ను నేను కాదనుకుంటానే
నీకోసం నీకోసం
నింగికైనా రంగులు వేస్తానే
నీకోసం నీకోసం
తూర్పును పడమర చేస్తానే
నువ్విచ్చే ప్రేమ కోసం
నాలోని సంతోషం
ఇష్టం గా వదిలేస్తా
పోనిమ్మని సరేలెమ్మను కొని నేనే లే
నీకోసం కోసం ఏమైనా
నీకోసం కోసం ఏదైనా నేనేలే
నీకోసం కోసం ఎంతైనా ఏదైనా ఏమైనా
నీకోసం కోసం ఏమైనా
నీకోసం కోసం ఏదైనా
ఎంతైనా ఎంతైనా
ఇగో మొత్తాన్ని నీకు ఇచ్చేస్తున్నానే
అలవాట్లేమున్న అన్ని మానేస్తున్నానే
హే నీకు నాచనిదేదైనా నాకొద్దంటున్నానే
నీకోసం ఏది మిస్ అవుతున్న
ప్లస్ ఏ అన్నానే
ఆఫ్టర్ అల్ నాదేముందే
ఏది దొరకక యెడ వొదలందే
చేసే ప్రతి పని నీదే
నొప్పి గాయమైతే ప్రేమలోన లేదే
నీకోసం నీకోసం
నన్ను నేను కాదనుకుంటానే
నీకోసం నీకోసం
నింగికైనా రంగులు వేస్తానే
నీకోసం నీకోసం
తూర్పును పడమర చేస్తానే
నువ్విచ్చే ప్రేమ కోసం
నాలోని సంతోషం
ఇష్టం గా వదిలేస్తా
పోనిమ్మని సరేలెమ్మను కొని నేనే లే
నీకోసం కోసం ఏమైనా
నీకోసం కోసం ఏదైనా నేనేలే
నీకోసం కోసం ఎంతైనా ఏదైనా ఏమైనా
నీకోసం కోసం ఏమైనా
నీకోసం కోసం ఏదైనా
ఎంతైనా ఎంతైనా
నిన్న మొన్నలో నేను ఇలానే లేనే
చూస్తూ చూస్తూనే చాల చాల మారనే
బావుంది ఫీలింగ్ అంటూ వదిలేస్తున్నానే
ఆయినా ఎంతో ఎంతో
హ్యాపీ గానే బతికేస్తున్నానే
పొన్ని పోతే పొన్ని
నాకు దగ్గరైనవాణ్ణి వెళ్ళిపోని
ఆ కాళీ అన్నింటికి
నీ ప్రేమతో నన్ను నింపుకొని
నీకోసం నీకోసం
నన్ను నేను కాదనుకుంటానే
నీకోసం నీకోసం
నింగికైనా రంగులు వేస్తానే
నీకోసం నీకోసం
తూర్పును పడమర చేస్తానే
నువ్విచ్చే ప్రేమ కోసం
నాలోని సంతోషం
ఇష్టం గా వదిలేస్తా
పోనిమ్మని సరేలెమ్మను కొని నేనే లే
నీకోసం కోసం ఏమైనా
నీకోసం కోసం ఏదైనా నేనేలే
నీకోసం కోసం ఎంతైనా ఏదైనా ఏమైనా
నీకోసం కోసం ఏమైనా
నీకోసం కోసం ఏదైనా
ఎంతైనా ఎంతైనా