• Song:  Hot Shot Hero
  • Lyricist:  Bhaskarabhatla Ravi Kumar
  • Singers:  Simbu,Priya Subramaniyan

Whatsapp

హి ఇస్ ఏ హాట్ షాట్ హీరో అల్ ది గర్ల్స్ గో ఉహ్ -ఓహ్ స్వగ్ విమెన్ ఆహ్ ఓహ్ యు గోటలెమ్మీ గో యు గోట లెమ్మీ గో హహ సే వాట్ హలో -హాయ్ హలో -హాయ్ హలో -హాయ్ అందాలతో హార్ట్ ని క్లీన్ బౌల్ చే హలో -హాయ్ హలో -హాయ్ హలో -హాయ్ పెదాలతో పెదవికి వాట్సాప్ చే కం స్వీటీ నాటీ క్యూటీ ఓ బ్యూటీ చోటి చోటి యవ్వనాన్ని నచ్చినట్టు ఖేళో ట్వంటీ థర్టీ ఫోర్టుయి ఓహ్ ఫిఫ్టీ వొచ్చిందంటే జిందగీలో జిళ్ళుంటాదా బోలో నింగిలోని చందమామ ఒక్కటేగా యారో తస్సదియ భూమి మీద ఎన్నెన్ని చందమామ -లో ఎంత చూడు రెయిన్బోలోన ఏడు రంగులేరో ఈడ చూడు అబ్బబ్బో ఎన్నెన్ని కలరింగ్ -లో హలో -హాయ్ హలో -హాయ్ హలో -హాయ్ అందాలతో హార్ట్ ని క్లీన్ బౌల్ చే హలో -హాయ్ హలో -హాయ్ హలో -హాయ్ పెదాలతో పెదవికి వాట్సాప్ చే హి ఇస్ ఏ హాట్ షాట్ హీరో అల్ ది గర్ల్స్ గో ఉహ్ -ఓహ్ హీరో హాట్ షాట్ హాట్ షాట్ హాట్ షాట్ ఐ అం ఏ హాట్ షాట్ హీరో వరల్డ్ క్లోక్ -ఉ లాగా నేను కూడా నాన్ స్టాప్ గిరాగిరా తిరుగుతుంటే హై ఫిష్ లాంటి అందాలకి హాటీసోఫ్ జల్లాడేసి పట్టుకుంటా చల్లో సండే మండే ట్యూస్డే ఎవిరిడే క్యాలండర్ లో తేదీ లాగా మనసు మార్చుకుంటా ఆడేయి పడేయి ఇదే జోలీడే బోరు కొడితే కొత్త కొత్త బ్రాండ్ -ఉ లేతుకుతుంటా దేవుడొచ్చే కన్నా వండర్స్ ఏదేమైనా ఉంటే లిప్పు కిస్సు ఒక్కటే అది తప్ప అంత బోగస్ ఏ స్వర్గమంటూ నిజంగా ఏదైనా ఉన్నదంటే హుగ్గ్ -లోనే ఉన్నది మిగిలుంది అంత హంబక్కే హలో -హాయ్ హలో -హాయ్ హలో -హాయ్ అందాలతో హార్ట్ ని క్లీన్ బౌల్ చే హలో -హాయ్ హలో -హాయ్ హలో -హాయ్ పెదాలతో పెదవికి వాట్సాప్ చే హి ఇస్ ఏ హాట్ షాట్ హీరో అల్ ది గర్ల్స్ గో ఉహ్ -ఓహ్ స్వగ్ విమెన్ ఆహ్ ఓహ్ యు గోటలెమ్మీ గో యు గోట లెమ్మీ గో హీరో హాట్ షాట్ హాట్ షాట్ హాట్ షాట్ ఐ అం ఏ హాట్ షాట్ హీరో
He is a hot shot hero All the girls go uh-oh Swag women ah oh You gotta lemme go You gotta lemme go Haha Say what Hello-hi hello-hi hello-hi Andalatho heart ni clean bowl che Hello-hi hello-hi hello-hi Pedalatho pedaviki whatsapp che Come sweety naughty cutie o beauty Choti choti yevvananni nachinattu khelo Twenty thiry fourty oh fifty Vochindante zindagilo jilluntada bolo Ningilona chandamama okkatega yaro Tassadiya bhoomi mida yennenni chandamama-lo Entha choodu rainbow lona yedu rangulero Eeda choodu abbabbo yenneni coloring-lo Hello-hi hello-hi hello-hi Andalatho heart ni clean bowl che Hello-hi hello-hi hello-hi Pedalatho pedaviki whatsapp che He is a hot shot hero All the girls go uh-oh Hero Hot shot hot shot hot shot I am a hot shot hero World clock-u laga nenu kooda Non stop gira gira tirugutunta High fish lanti andalaki hatsoff Jalladesi pattukunta Challo Sunday Monday Tuesday everyday Calandar lo tedhi laga manasu maarchukunta Aadeyi padeyi idhe jollyday Boru kodithe kotha kotha brand-u lethukutunta Devudoche kanna wonders edhemaina vunte Lippu kissu okkate adi thappa antha bogus ye Swargamantu nijamga edhaina vunnadante Huggu-lone unnadi migilundhi antha hambakke Hello-hi hello-hi hello-hi Andalatho heart ni clean bowl che Hello-hi hello-hi hello-hi Pedalatho pedaviki whatsapp che He is a hot shot hero All the girls go uh-oh Swag women ah oh You gotta lemme go You gotta lemme go Hero Hot shot hot shot hot shot I am a hot shot hero
  • Movie:  Thikka
  • Cast:  Larissa,Sai Dharam Tej
  • Music Director:  SS Thaman
  • Year:  2016
  • Label:  Aditya Music