• Song:  Nandanandanaa
  • Lyricist:  Ananta Sriram
  • Singers:  Sid Sriram

Whatsapp

ఏమిటిది చెప్పి చెప్పనట్టుగా ఎంత చెప్పిందో సూచనలు ఇచ్చి ఇవ్వనట్టుగా ఎన్నెన్నిచ్చిందో హృదయాన్ని గిచ్చి గిచ్చకా ప్రాణాన్ని గుచ్చి గుచ్చకా చిత్రంగా చెక్కింది దేనికో ఏమిటిది చెప్పి చెప్పనట్టుగా ఎంత చెప్పిందో నందనందనా నందనందనా నందనందనా అడిగి అడగకా అడుగుతున్నదే ఆ ఆ అడిగి అడగకా అడుగుతున్నదే అలిగి అలగకా తొలగుతున్నదే కలత నిదురలు కుదుటపడనిదే కలలనొదలక వెనకపడతదే కమ్ముతున్నాదే మాయలా కమ్ముతున్నాదే టాం టాం టాం ఏమిటిది చెప్పి చెప్పనట్టుగా ఎంత చెప్పిందో సిరుల వధువుగా ఎదుట నించుందే సిరుల వధువుగా ఎదుట నించుందే విరుల ధనువుగా ఎదని వంచిందే గగనమవతలి దివిని విడిచిలా గడపకివతల నడిచి మురిసెనే ఇంతకన్నానా జన్మకీ ఇంతకన్నానా ఏమిటిది చెప్పి చెప్పనట్టుగా ఎంత చెప్పిందో సూచనలు ఇచ్చి ఇవ్వనట్టుగా ఎన్నెన్నిచ్చిందో

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Emitidi Cheppi Cheppanattugaa Entha Cheppindho Soochanalu Ichhi Ivvanattugaa Ennennichhindho Hrudayaanni Gichhi Gichhakaa Praanaanni Gucchi Guchhakaa Chitramgaa Chekkindhi Deniko Emitidi Cheppi Cheppanattugaa Entha Cheppindho Nandanandanaa Nandanandanaa Nandanandanaa Adigi Adagaka Aduguthunnadhe Aa Aa Adigi Adagaka Aduguthunnadhe Aligi Alagaka Tholuguthunnadhe Kalatha Nidhuralu KudutaPadanidhe Kalalanodhalaka Venaka Padathadhe Kammuthunnaadhe Maayalaa Aa Aa Kammuthunnaadhe Emitidi Cheppi Cheppanattugaa Entha Cheppindho Sirula Vadhuvugaa Eduta Ninchundhe Sirula Vadhuvugaa Eduta Ninchundhe Virula Dhanuvugaa Edhani Vanchindhe Gaganamavathali Divini Vidichilaa Gadapakivathala Nadichi Murisene Inthakannaanaa Janmaki Inthakannaanaa Emitidi Cheppi Cheppanattugaa Entha Cheppindho Soochanalu Ichhi Ivvanattugaa Ennennichhindho

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  The Family Star
  • Cast:  Mrunal Thakur,Vijay Deverakonda
  • Music Director:  Gopi Sunder
  • Year:  2024
  • Label:  T-Series