• Song:  Kalyani Vaccha Vacchaa
  • Lyricist:  Ananta Sriram
  • Singers:  Karthik,Mangli(Sathyavathi)

Whatsapp

కళ్యాణి వచ్చా వచ్చా పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా ధమకు ధమా ధమారి చమకు చమా చమారి సయ్యారి సరాసరి మొదలుపెట్టేయ్ సవారి నుందుంతన నుందుంతన నుందుంతన నుందుంతన డుముకు డుమా డుమారి జమకు జమా జమారి ముస్తాబై ఉన్నా మరి అదరగొట్టెయ్ కచేరీ చిటికెలు వేస్తోంది కునుకు చెడిన కుమారి చిటికెన వేలిస్తే చివరి వరకు షికారీ ఎన్నో పొదలెరకా ఎంతో పదిలముగా ఒదిగిన పుప్పొడిని నీకిప్పుడు అప్పగించా కళ్యాణి వచ్చా వచ్చా పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా సింగారి చెయ్యందించా ఏనుగంబారి సిద్ధంగుంచా ధమకు ధమా ధమారి చమకు చమా చమారి సయ్యారి సరాసరి మొదలుపెట్టేయ్ సవారి నుందుంతన నుందుంతన నుందుంతన నుందుంతన హెయ్ హెయ్ హెయ్ హెయ్ సువ్వీ కస్తూరి రంగ సూపియ్‍కావీధి వంక సువ్వి బంగారు రంగ సువ్వి సువ్వి పచ్చాని పందిరి వేసి పంచావన్నెల ముగ్గులు పెట్టి పేరాంటాలు అంతా కలిసి పసుపు దంచారే సాహో సమస్తము ఏలుకొనేలా సర్వం ఇవ్వాలని ముందర ఉంచా ఎగబడి దండయాత్ర చెయ్‍రా కలబడిపోతూ గెలిపిస్తా నీ పడుచు కలనీ బరిలో నిలిచే ప్రతిసారీ ఆ ఆ అలసటలోను వదిలెయ్‍కుండా ఒడిసి ఒడిసి పడతను చూడే నిను కోరీ ఆ ఆ తగువుల కధా ఆ ఆ ఆ ముగిసెను కదా ఆ ఆ ఆ బిగిసిన ముడి తెగదిక పదా ఆ ఆఆ కళ్యాణి వచ్చా వచ్చా పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా సింగారి చెయ్యందించా ఏనుగంబారి సిద్ధంగుంచా కళ్యాణి వచ్చా వచ్చా పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా సింగారి చెయ్యందించా ఏనుగంబారి సిద్ధంగుంచా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Kalyani Vaccha Vacchaa Pancha Kalyani Techhaa Techhaa Dhamaku Dhamaa Dhamaari Chamaku Chamaa Chamaari Sayyaari Sarasari Modhalu Pettey Savaari Dumuku Dumaa Dumaari Jamaku Jamaa Jamaari Musthaabai Unnaa Mari Adharagottey Kacheri Chitikelu Vesthondi Kunuku Chedina Kumari Chitikena Velisthe Chivari Varaku Shikaari Enno Podhalerakaa Entho Padhilamugaa Odhigina Puppodini Neekippudu Appaginchaa Kalyani Vaccha Vacchaa Pancha Kalyani Techhaa Techhaa Singari Cheyyamdhinchaa Enugambaari Siddhamgunchaa Dhamaku Dhamaa Dhamaari Chamaku Chamaa Chamaari Sayyaari Sarasari Modhalu Pettey Savaari Suvvi Kasturi Ranga Soopiykaaveedhi Vanka Suvvi Bangaru Ranga Suvvi Suvvi Pachhaani Pandiri Vesi Panchavannela Muggulu Petti Perantaalu Anthaa Kalisi Pasupu Danchare Saaho Samasthamu Yelukonelaa Sarwam Ivvaalani Mundara Unchaa Egabadi Dhandayaathra Cheyraa Kalabadi Pothu Gelipisthaa Nee Paduchu Kalani Barilo Niliche Prathisaari Aa Aa Alasatalonu Vadhileykundaa Odisi Odisi Padathanu Choode Ninu Kori Aa Aa Thaguvula Kadhaa Aa Aa Mugisenu Kadhaa Aa Aa Bigisina Mudi Tegadhika Padha Aa Aa Kalyani Vaccha Vacchaa Pancha Kalyani Techhaa Techhaa Singari Cheyyamdhinchaa Enugambaari Siddhamgunchaa Kalyani Vaccha Vacchaa Pancha Kalyani Techhaa Techhaa Singari Cheyyamdhinchaa Enugambaari Siddhamgunchaa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  The Family Star
  • Cast:  Mrunal Thakur,Vijay Deverakonda
  • Music Director:  Gopi Sunder
  • Year:  2024
  • Label:  T-Series