• Song:  Thattukoledey
  • Lyricist:  Suresh Banisetti
  • Singers:  Vijay Bulganin,Sindhuja Srinivasan

Whatsapp

నా చెయ్యి పట్టుకోవా నన్నొచ్చి చుట్టుకోవా నాతోనే ఉండిపోవా కన్నుల్లో నిండిపోవా గుండెల్లో ఉండిపోవా నిలువెల్లా ఇంకిపోవా ఓ చెలి కోపంగా చూడకే చూడకే ఓ చెలి దూరంగా వెళ్ళకే నా హృదయమే తట్టుకోలేదే తట్టుకోలేదే పట్టనట్టు పక్కనెట్టకే నా ప్రేమని నా ప్రాణమే తప్పుకోలేదే తప్పుకోలేదే అంతలాగ కప్పుకున్నదే నీ ఊహనే నాలో పండగంటే ఏమిటంటే నిన్ను చూస్తూ ఉండడం నాలో హాయి అంటే ఏమిటంటే నీతో నడవడం నాలో భారం అంటే ఏమిటంటే నువ్వు లేకపోవడం నాలో మరణం అంటే ఏమిటంటే నిన్ను మరవడం ఓ చందమామ చందమామ ఒక్కసారి రావా నా జీవితాన మాయమైన వెన్నెలంతా తేవా మనవి కాస్త ఆలకించి ముడిపడవా నీ చూపులే అగ్గిరవ్వలై అగ్గిరవ్వలై బగ్గుమంటూ దూకుతున్నాయే నా మీదకి నా ఊపిరి అందులో పడి కాలుతున్నదే కొద్దిగైనా కబురు పెట్టు నవ్వు మేగానికి నా హృదయమే తట్టుకోలేదే తట్టుకోలేదే పట్టనట్టు పక్కనెట్టకే నా ప్రేమని నా ప్రాణమే తప్పుకోలేదే తప్పుకోలేదే అంతలాగ కప్పుకున్నదే నీ ఊహనే నే నిన్ను చూడకుండా నీ నీడ తాకకుండా రోజులా నవ్వగలనా నీ పేరు పలకకుండా కాసేపు తలవకుండా కాలాన్ని దాటగలనా గుండెలో ఏం ఉందొ కళ్ళలో చూడవా నిన్నలా నాతోనే ఉండవా నా హృదయమే తట్టుకోలేదే తట్టుకోలేదే పట్టనట్టు పక్కనెట్టకే నా ప్రేమని నా ప్రాణమే తప్పుకోలేదే తప్పుకోలేదే అంతలాగ కప్పుకున్నావే నా దారిని వెళ్లిపోవద్దే వొద్దే వొద్దే వెళ్లిపోవద్దే వొద్దే వొద్దే వెళ్లిపోవద్దే వెళ్లిపోవద్దే వెళ్లిపోవద్దే వొద్దే వొద్దే వెళ్లిపోవద్దే వొద్దే వొద్దే వెళ్లిపోవద్దే వొద్దే వొద్దే వెళ్లిపోవద్దే వొద్దే వొద్దే వెళ్లిపోవద్దే వెళ్లిపోవద్దే
Na cheyye Pattukova Nannochhi chuttukova Naathone Undipovaaa Kannullo Nindipova Gundello Undipovaa Niluvella Inkipovaa Oh Cheli Kopamga ChoodakeyChoodakey Oh cheli Dooramga Vellakey Naa hrudayame Thattukolene ThattukolenePattanattu PakkanettakeyNaa Premani Naa Praaname Thappukoledhey Thappukoledhey anthalaaga Kappukunnadhey ne Oohaney Naalo Pandagante emitante Ninnu Choosthu Undadam Naalo Haayi Ante Emitantey Neetho Nadavadam Naalo Bharam Ante Emitante Nuvvu Lekapovadam Naalo Maranam Ante Emitantey Ninnu Maravadam Oh Chandamaama Chandamaama Okkasaari raava Naa Jeevithana Maayamaina Vennelantha Thevaa Manavi Kaastha Aalakinchi Mudipadava Nee Choopuley Aggi Ravvalai Aggi Ravvalai Baggumantu Dookutunnaye Naa Midhaki Naa Oopire Andhulo Padi Kaaluthunnadhey koddigaina Kaburu Pettu Navvu Maghaniki Naa hrudayame Thattukoledey Thattukoledey Pattanattu Pakkanettakey Naa Premani Naa Praaname Thappukoledhey Thappukoledhey anthalaaga Kappukunnadhey ne Oohaney Ne Ninnu Choodakunda Ni Needa Thaakakunda Roju Ela Navvagalana Nee Peru Palakakunda Kaasepu Thalavakunda kaalanni daatagalana Gundelo em Undho kallalo Choodava Ninnala Naathone Undava Naa hrudayame Thattukoledey Thattukoledey Pattanattu Pakkanettakey Naa Premani Naa Praaname Thappukoledhey Thappukoledhey anthalaaga Kappukunnavey naa Daarini Vellipovaddhey Voddhey Voddhey Vellipovaddhey Voddhey Voddhey Vellipovaddhey Vellipovaddhey Vellipovaddhey Voddhey Voddhey Vellipovaddhey Voddhey Voddhey Vellipovaddhey Voddhey Voddhey Vellipovaddhey Voddhey Voddhey Vellipovaddhey Vellipovaddhey
  • Movie:  Thattukoledey
  • Cast:  Deepthi Sunaina,Rahul Varma
  • Music Director:  Vijai Bulganin
  • Year:  2021
  • Label:  NA